ఎన్నారైల రిపబ్లిక్ డే టాక్

కైపా ప్రసంగం ఈ నెల 27వ తేదీ సాయంత్ర ఏడున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు ఉంటుంది. ఓల్డ్ ఫ్రాన్సిస్కో రోడ్ సన్నివాలేలోని అతిథి ఇండియన్ రెస్టారెంట్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కైపా ప్రసంగం తర్వాత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.












Click it and Unblock the Notifications