టీ కానిస్టేబుల్‌కు ఎన్నారై గిఫ్ట్

ఈ సందర్బంగా గంప వేణు గోపాల్ మాట్లాడుతూ - ఇది యావత్ తెలంగాణ మీద, పొలీసు శాఖా మీద దాడిగా పరిగణించాలని అన్నారు. ఎన్నెన్నో కష్ట,నష్టాలను ఎదుర్కొని తెలంగాణ సాధించే దిశగా పయనిస్తున్నామని, ఇకపై కలిసి ఉండడం కల్ల అని పేర్కొన్నారు.
తెలంగాణా ఇండియా కో ఆర్డినేటర్లు నర్సింలు, ప్రవీణ్, తులసి కూడా వచ్చారు. లండన్ వీడియో కాల్ ద్వారా అనిల్ కూర్మాచలం, అశోక్ దూసర కూడా మాట్లాడి శ్రీనివాస్, శ్రీశైలంలకు ధైర్యం చెప్పి ప్రశంసించారు.
ఎపిఎన్జీవోల సభలో తెలంగాణ నినాదాలు చేసిన శ్రీనివాస్‌పై హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో శనివారం దాడి జరిగిన విషయం తెలిసిందే. శ్రీనివాస్‌పై దాడిని అడ్డుకోబోయిన శ్రీశైలం కూడా గాయపడ్డాడు.












Click it and Unblock the Notifications