లండన్‌లో ఎన్టీఆర్ వర్ధంతి, నివాళి
లండన్: లండన్ ఈ నెల 18వ తేదీన తెలుగుదేశం పార్టీ యుకె యూరప్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో వెస్ట్ లండన్‌లో నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీ రామారావు అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలివచ్చి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ప్రముఖులు, నేతలు పయ్యావుల కేశవ్, నన్నపనేని రాజకుమారి నటి కవిత, ఎల్‌విఆర్‌కె ప్రసాద్, టి. డి జనార్ధన్, ఖొల్లు రవీంద్ర, మోహన్, దుర్గ చౌదరి, వావిలాల సరళ దేవి, ఫోన్ లైవ్ ద్వారా తమ సందేశాన్నిఅందించారు.

కోర్ టీం సభ్యులు రవి, కిరణ్, విభాగం అధ్యక్షుడు జై కుమార్ ఎన్టీఆర్‌ను కొనియాడారు. పార్లమెంట్ ఆవరణలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టడం తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు.
తెలుగు జాతికి గుర్తింపు తెచ్చి, తెలుగు జాతి ఉనికికి ప్రతీకగా నిలిచిన ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications