NTR సేవాసమితి కువైట్ ఆధ్వర్యంలో పసుపు కుంకుమ కార్యక్రమం....
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు స్ఫూర్తితో....NTR సేవాసమితికువైట్అధ్యక్షుడు చుండు బాలరెడ్డయ్య ఆధ్వర్యంలో టి.డి.పి కువైట్ వారి సహకారంతో కువైట్లో భారీగా పసుపు కుంకుమ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగింటి ఆడపడుచులకు చీర మరియు పసుపు కుంకుమలను అందజేశారు.అధ్యక్షుడు చుండు బాల రెడ్డయ్య నాయుడు, షేక్ సుబాన్, గుదె నాగార్జున, ఆంజనరెడ్డి, ఏనుగోండ నరసింహ నాయుడు, షేక్ హ బీబ్ ఆధ్వర్యంలో హవల్లి ప్రాంతం నుంచి మెదలపెట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు గారు మరియు చంద్రబాబు ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. ఆడపడుచులను పసువు కుంకమ కార్యక్రమం క్రింద గౌరవించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మద్దిన ఈశ్వర్ నాయుడు, ఈడుపుగంటి ప్రసాద్, విక్రమ్ ఆంజి తదితరులు పాల్గొన్నారు.

కృష్ణ జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు శ్రీ షిర్డీసాయిబాబా మందిరం వద్ద బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అరాచక పాలనలో అడుగడుగునా ఆలయాలపై దాడులు pic.twitter.com/U8dCR0fBI8
— Telugu Desam Party #StayHomeSaveLives (@JaiTDP) September 16, 2020












Click it and Unblock the Notifications