మహిళపై అత్యాచారం, హాస్టల్లోకి అగంతకుడు

మరోవైపు జిల్లాలోని తెనాలి ఓ మహిళా హాస్టల్లోకి ఓ అగంతకుడు చొచ్చుకు వచ్చాడు. హాస్టల్లోకి చొచ్చుకు వచ్చిన అతను ముగ్గురు యువతులను తీవ్రంగా గాయపర్చాడు. అతను అక్కడి నుండి పారిపోయాడు. అతను దొంగతనానికి వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. అగంతకుడు వచ్చి గాయపర్చడంతో విద్యార్థునులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications
