యువతిని ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్, పడుకున్న బాలికపై...

రాజమండ్రిలో..
తూర్పు గోదావరి జిల్లాలో ఆరేళ్ల చిన్నారి పైన ఓ కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. త్రీటౌన్ పోలీసు స్టేషన్ పరిధఇలో నివసిస్తున్న బాధిత బాలిక కుటుంబం నూతన సంవత్సరవ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి బయటకు వెళ్లారు. ఆ సమయంలో తమ ముగ్గురు పిల్లలను ఇంట్లో పడుకోబెట్టారు.
ఆ ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో ముగ్గురు యువకులు మద్యం సేవించారు. అనంతరం ఎవరింటికి వారు వెళ్లారు. వారిలో వల్లీ అనే యువకుడు చిన్నారులు ఒంటరిగా ఉన్న ఇంట్లోకి వెళ్లి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఇంట్లో దృశ్యం చూసి స్థానికులకు విషయాన్ని చెప్పింది.
మంగళవారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లనా పోలీసులు బందోబస్తు హడావుడిలో ఉండటంతో సాధ్యం కాలేదు. బుధవారం పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు.












Click it and Unblock the Notifications