• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాహితి

By Staff
|

గుండెచిల్లులు పడును
జేబు కూడా చిల్లులు పడును

Recruitments alwaysmisfire

చంపేదీచంపబడేదీ నేనే
తీస్తున్న కొద్దీ కలుపు పెరుగును

నాణానికిఇక్కడ ఒకే వైపు
విశ్వాసమో, దీక్షో ఉండాలె
భక్తి వొట్టి పరికిముండ
భయం దగుల్బాజీ, దగాకోర్‌
ఆత్మనూ దేహాన్నీ వేరు చేస్తాయి

Cold blooded murdersalways
to be condemned

తుపాకికిహృదయమూ నయనమూ ఉండదు.కొడవలి, సుత్తి (సుత్తికొడవలి కాదు)సమస్త వృత్తి చిహ్నాలకూ గుండెమండును, కళ్లుండును.

చచ్చేదీ,చంపేదీ నేనే
రెండు మరణాలూ ఒక్కటి కావు
రెండు ముద్రలూ ఒక్కటి కావు
చూసేదీ చూపించేదీ నేనే
చిటారు కొమ్మన మిఠాయి పొట్లం
చిక్కమేసి పట్టాలా, చూపుడు వేలు నొక్కాలా?

నేనుతెలంగాణాను, వెనుకబడ్డ ప్రాంతాన్ని
నరాలు తీగెలు చేసి వాయించేదీ నేనే
కాలం పొడుగునా అబార్షన్ల రక్తస్రావాలూనావే
ఆత్మహననం తప్ప అన్యమెరుగ

ఉడ్‌జారే పంఛీ
ఎగిరిపో పాడై పోయెను గూడు

-కాసుల ప్రతాపరెడ్డి

 • తుఫానులు

 • చెన్నప్పనానీలు

 • పట్నంలోపల్లె

 • అమ్మకలలోకొస్తే.....

 • చారెడుభూమి కోసం

 • నడిచెక్కుతిరుపతి కొండ

 • సంజీవిపుల్ల

 • అసమాపకక్రియ

 • పహారా

 • యాది

 • మాయ

 • మేట్రిక్స్‌

 • నీకేమెరుక?!

 • పుటం

 • ఒంటరిగుంపు

 • చిరునవ్వు

 • ఇన్సానియత్‌

 • అమ్మ

 • మావూరి పూల మొక్క

 • భూమిభాష

 • జలపాతం

 • ఒకానొకరాత్రి న్యూయార్క్‌లో...

 • జంతర్‌మంతర్‌ పెట్టె

 • బాపూ!నన్ను మన్నించు!!

 • ఈదీ

 • మళ్లీపిట్టలొస్తాయి

 • సిరాచుక్క

 • సశేషం....

 • పిల్లలునిద్దరోతున్నారు

 • నేనుబహువచనం

 • అటువైపుకి

 • వెనిజులా!వెనిజులా!

 • మ్యారేజ్‌

 • పరాయికరణ

 • ఉనికి

 • నేను

 • తెలంగాణకాశ్మీరు కాదు!

 • హైకూలు

 • చకోరాలు

 • మావూరు

 • అమృతం

 • అమెరికా- చమురు

 • రోడ్డు

 • లతీఫ్‌- సామేలులు

 • రూట్స్‌

 • మర్ఫా

 • పాషాణం

 • గుడ్లగూబ

 • మొగిలిచెర్ల

 • నాకలల పునాదులు

 • విజయంగొడ్డలిది కాదు చెట్టుదే

 • చేలోకిపురుగులొస్తున్నాయి

 • సహజీవనంవర్ధిల్లు గాక!

 • మొబైల్‌పక్షులు

 • చెలిమి

 • క్షీరదాలు

 • ఉభయచరాలు- అండజాతులు

 • డివైన్‌రోమాన్స్‌

 • కొత్తపుట్టుక

 • సంకల్పబలం

 • సముద్రజీవులు

 • ఎలానడుస్తావో

 • వానకిటికీ

 • విశ్వమానవత

 • చిలుక

 • మబ్బులు

 • ఆగంతకుని స్వప్నం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X