ఉనికి
మూసుకున్నా
కళ్లకి నిశ్చలత్వం లేదు
దాడులు జరుగుతున్న దేశంలోపసిపిల్లల్లా
రెప్పలున్నా కళ్లని కాపాడుకోలేం కదా
రక్తం చింది మొహాన పడుతున్నట్టు
చినుకుల స్పర్శ కూడాభయపెట్టిస్తుంది
మానవత్వంధ్వంసం అవుతున్న చిత్రాలు
శవాల కుప్పలు రెప్పలకి అతుక్కునిఉన్నాయి
ఇరాకీసైనికులపై హింసని చూసి
నిలువెల్లా కమ్మిన నా జ్వరానికి
దాదీ సంది మాత్రలు వేసింది
అర్థరాత్రి అగ్రరాజ్యం మీద పడి
నా కవిత ఆత్మాహుతి చేసుకుంది
ఆకాశంలోవేలాడుతూ ఈద్కా చాంద్
ప్రపంచాన్ని అడగాలని ఉంది
యుద్ధాల్ని దాడుల్ని భూగోళం నుంచినెట్టివేయమని
-షాజహానా
నేను
తెలంగాణకాశ్మీరు కాదు!
హైకూలు
చకోరాలు
మావూరు
అమృతం
అమెరికా- చమురు
రోడ్డు
లతీఫ్- సామేలులు
రూట్స్
మర్ఫా
పాషాణం
గుడ్లగూబ
మొగిలిచెర్ల
నాకలల పునాదులు
విజయంగొడ్డలిది కాదు చెట్టుదే
చేలోకిపురుగులొస్తున్నాయి
సహజీవనంవర్ధిల్లు గాక!
మొబైల్పక్షులు
చెలిమి
క్షీరదాలు
ఉభయచరాలు- అండజాతులు
డివైన్రోమాన్స్
కొత్తపుట్టుక
సంకల్పబలం
సముద్రజీవులు
ఎలానడుస్తావో
వానకిటికీ
విశ్వమానవత
చిలుక
మబ్బులు
ఆగంతకుని స్వప్నం












Click it and Unblock the Notifications
