జంతర్‌మంతర్ పెట్టె
ఆకాశం
మీదుగా
కాచుకుంటున్నంత సేపు కన్పించక
కళ్ల సందుల్లోంచి జొరబడి
అవకాశం
మీదుగా
కంఠజీరల్ని కంటిదారుల్ని
నిశ్శబ్ద పేలుళ్లతో దాటుకుంటూ
ఒకొక్క రక్తనాళంలో పూర్ణంనింపినట్టు
అవయవాల
మీదుగా
అంతర్తలాలలో చిడ్తల రామాయణంఆడుకుంటూ
మద్దెల దరువు మీద
భజన కీర్తనలు పాడుకుంటూ
యవ్వనం
మీదుగా
ఆగని అంతర్దరువు కంపనాలకేంద్రంగా
గొప్ప గొప్ప బరువైన పుస్తక పుటల
తలరాతల నుండి
బహుశా
రకాల రకాల
రంగుల వెతలు
-డా॥ పులిపాటి గురుస్వామి
బాపూ!నన్ను మన్నించు!!
ఈదీ
మళ్లీపిట్టలొస్తాయి
సిరాచుక్క
సశేషం....
పిల్లలునిద్దరోతున్నారు
నేనుబహువచనం
అటువైపుకి
వెనిజులా!వెనిజులా!
మ్యారేజ్
పరాయికరణ
ఉనికి
నేను
తెలంగాణకాశ్మీరు కాదు!
హైకూలు
చకోరాలు
మావూరు
అమృతం
అమెరికా- చమురు
రోడ్డు
లతీఫ్- సామేలులు
రూట్స్
మర్ఫా
పాషాణం
గుడ్లగూబ
మొగిలిచెర్ల
నాకలల పునాదులు
విజయంగొడ్డలిది కాదు చెట్టుదే
చేలోకిపురుగులొస్తున్నాయి
సహజీవనంవర్ధిల్లు గాక!
మొబైల్‌పక్షులు
చెలిమి
క్షీరదాలు
ఉభయచరాలు- అండజాతులు
డివైన్‌రోమాన్స్
కొత్తపుట్టుక
సంకల్పబలం
సముద్రజీవులు
ఎలానడుస్తావో
వానకిటికీ
విశ్వమానవత
చిలుక
మబ్బులు
ఆగంతకుని స్వప్నం












Click it and Unblock the Notifications
