ఫ్లిప్ కార్ట్ మెగా ఆఫర్.. "ఐ ఫోన్ 16 ప్రో" పై రూ.40 వేలు డిస్కౌంట్ !!
టెక్ ప్రియులకు ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే అవకాశాన్ని తీసుకొచ్చింది. డిసెంబర్ 12 నుంచి 21 వరకు జరుగుతున్న ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్స్ వంటి ఎలక్ట్రానిక్స్‌పై భారీ తగ్గింపు తీసుకొచ్చింది. ముఖ్యంగా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌ను ఉపయోగించుకుంటే ఆపిల్ ఐఫోన్ 16 ప్రోను రూ.70,000 లోపు ధరకు కొనుగోలు చేసే అవకాశం కలుగుతోంది. ఈ సీజన్‌లో లభిస్తున్న బెస్ట్ ఐఫోన్ డీల్స్‌లో ఇది ఒకటిగా నిలుస్తోంది.













Click it and Unblock the Notifications