వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టుకుంటే పాతిక లక్షలుః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

సముద్రం అవతల తెలుగు ముద్ర
అమెరికాలోవికసిస్తున్న తెలుగు సంసృతికి ప్రతీక శిల్పా కోసూరి.తెలుగుమాట్లాడడంలో తడబాటు ఉన్నా ఆమెహైదరాబాద్‌లో చేసిన కూచిపూడి నృత్యంలో పరిణతికన్పించింది.


ఆసియా స్టార్‌చంద్రబాబు
ఆసియాను ప్రభావితం చేస్తున్నప్రముఖుల్లో ఒకరైన ఆంధ్ర సిఇవో చంద్రబాబునాయుడును ఆసియా స్టార్‌గా బిజినెస్‌ వీక్‌ పత్రిక ఎంపికచేసింది.


అట్లాంటాలోఆటా! న్యూజెర్సీలో పాటా!
ఆటా సదస్సుకు కొన్ని రోజుల ముందు న్యూజెర్సీలో తెలుగు కళాసమితిఆధ్వర్యంలో జరుగనున్నబాలు నైట్‌కుభలే గిరాకీ ఏర్పడింది.


మేనకకు పిల్ల ఏనుగు -నిర్మాతకు తెల్ల ఏనుగు
ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టు-- కేంద్ర మంత్రిమేనకా గాంధీ జీవకారుణ్యం రాజా కో రాణీ సే ప్యార్‌హోగయా సినిమా నిర్మాత మానసిక హింసకుకారణమైంది.


అజర్‌పై కాల్పుల వదంతులు
అజరుద్దీన్‌పై కాల్పులు జరిగాయనే వదంతులు ముంబాయి, హైదరాబాద్‌ నగరాల్లో దావానలంలా వ్యాపించాయి.


అనంత హత్యల పురం
అనంతపురంజిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్‌ నేత జె.సి. దివాకర్‌ రెడ్డి హవానడిచేది. ఇప్పుడు పరిటాల రవిది రాజ్యం. అప్పుడూఇప్పుడూ ఈ జిల్లా అనంత హత్యలపురమే.


ఎక్కడికీ సలహా దారులు?
అయిదేళ్ళ క్రితంసలహాదారులను పరిహాసం చేసి వారిని తొలగించినచంద్రబాబు నాయుడు కొలువులో ఇప్పుడు అక్కినేనిచేరికతో దశాధిక సలహాదారులయ్యారు.


చిరు పాత్రకుభారీ పారితోషికం
మంజునాథ్‌చిత్రంలో శివుడిగా నటిస్తున్న మెగాస్టార్‌ చిరంజీవిఆ చిత్రంలో పని చేస్తున్నందుకు ఎంత పారితోషికంతీసుకుంటున్నారో తెలుసా? ఊపిరి బిగపట్టండి. 2కోట్ల రూపాయలు.


ఐటి వేగంతో పాస్‌పోర్టులు
పాస్‌పోర్టుల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఇ-మెయిల్‌ సౌకర్యాన్ని వినియోగిస్తామంటున్న రీజినల్‌ పాస్‌ పోర్ట్‌ ఆఫీసర్‌ సేవలానాయక్‌


మీనాపాప్‌ కార్నర్‌
గతంలో పరికిణీలు కట్టుకుని తెలుగుదనం ఒలకబోసిన మీనా ఇంత లేటు వయసులోపాప్‌ మ్యూజిక్‌ వైపు మళ్ళింది.


త్వరలో భాగమతియానిమేషన్‌ చిత్రం
భారతదేశంలోనితొలి పూర్తి నిడివి యానిమేషన్‌ చలనచిత్రంహైదరాబాద్‌లో రూపు దిద్దు కుంటోంది. ఈ భాగమతి చిత్రం ఈ ఏడాదివిడుదల అవుతుంది.


ఆగస్టుకు ముందే విస్తరణ?
ఇంటిపోరును,బయటిపోరును ఎదుర్కోవడానికి చంద్రబాబు తన మంత్రివర్గాన్నిపునర్వ్యస్థీకరించే అవకాశాలున్నాయి. ఆ ముహూర్తంత్వరలోనే వుంటుందని వినికిడి.


ఖుషీగా కర్ణాట క కృష్ణుడు
గ్లోబల్‌ఇన్వెస్టర్‌ మీట్‌ తొలిరోజే దాదాపు 4000 కోట్ల రూపాయల పెట్టుబడిప్రతిపాదనలు రావడంతో కర్ణాటక సిఎం కృష్ణ ఖుషీ గా వున్నారు.


ఏమిటా కథ?
చిరంజీవితో సినిమాకుకథ కావాలని విజయబాపినీడు ఇచ్చిన ప్రకటనకుప్రతిస్పందనగా వచ్చిన వేలాది కథలకు ఇంకాక్లెయిమాక్స్‌ సీన్‌ రాలేదు. కథ ముందా? కాల్షీటుముందా?


బుల్లి కారు తయారీలో మైనర్‌ బాబు
హైటెక్‌ ముఖ్యమంత్రిచంద్రబాబు పుత్రుడు లోకేష్‌బాబు భవిష్యత్తును
అంచనా కట్టి బుల్లికారుకు రూపకల్పన చేశాడు.

హోమ్‌పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X