అజర్ గుప్త ధనం! Home Talk of Today FullStory
ఎక్కడికీ సలహా దారులు?
అయిదేళ్ళ క్రితంసలహాదారులను పరిహాసం చేసి వారిని తొలగించినచంద్రబాబు నాయుడు కొలువులో ఇప్పుడు అక్కినేనిచేరికతో దశాధిక సలహాదారులయ్యారు.
చిరు పాత్రకుభారీ పారితోషికం
మంజునాథ్‌చిత్రంలో శివుడిగా నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవిఆ చిత్రంలో పని చేస్తున్నందుకు ఎంత పారితోషికంతీసుకుంటున్నారో తెలుసా? ఊపిరి బిగపట్టండి. 2కోట్ల రూపాయలు.
ఐటి వేగంతో పాస్‌పోర్టులు
పాస్‌పోర్టుల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఇ-మెయిల్ సౌకర్యాన్ని వినియోగిస్తామంటున్న రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ సేవలానాయక్
మీనాపాప్ కార్నర్
గతంలో పరికిణీలు కట్టుకుని తెలుగుదనం ఒలకబోసిన మీనా ఇంత లేటు వయసులోపాప్ మ్యూజిక్ వైపు మళ్ళింది.
త్వరలో భాగమతియానిమేషన్ చిత్రం
భారతదేశంలోనితొలి పూర్తి నిడివి యానిమేషన్ చలనచిత్రంహైదరాబాద్‌లో రూపు దిద్దు కుంటోంది. ఈ భాగమతి చిత్రం ఈ ఏడాదివిడుదల అవుతుంది.
ఆగస్టుకు ముందే విస్తరణ?
ఇంటిపోరును,బయటిపోరును ఎదుర్కోవడానికి చంద్రబాబు తన మంత్రివర్గాన్నిపునర్వ్యస్థీకరించే అవకాశాలున్నాయి. ఆ ముహూర్తంత్వరలోనే వుంటుందని వినికిడి.
ఖుషీగా కర్ణాట క కృష్ణుడు
గ్లోబల్‌ఇన్వెస్టర్ మీట్ తొలిరోజే దాదాపు 4000 కోట్ల రూపాయల పెట్టుబడిప్రతిపాదనలు రావడంతో కర్ణాటక సిఎం కృష్ణ ఖుషీ గా వున్నారు.
ఏమిటా కథ?
చిరంజీవితో సినిమాకుకథ కావాలని విజయబాపినీడు ఇచ్చిన ప్రకటనకుప్రతిస్పందనగా వచ్చిన వేలాది కథలకు ఇంకాక్లెయిమాక్స్ సీన్ రాలేదు. కథ ముందా? కాల్షీటుముందా?
బుల్లి కారు తయారీలో మైనర్ బాబు
హైటెక్ ముఖ్యమంత్రిచంద్రబాబు పుత్రుడు లోకేష్‌బాబు భవిష్యత్తును
అంచనా కట్టి బుల్లికారుకు రూపకల్పన చేశాడు.












Click it and Unblock the Notifications
