హైదరాబాద్: పూర్తిదేశీ పరిమళాలతో పూర్తి నిడివి యానిమేషన్ చిత్రమొకటి వెండితెరమీదికి రాబోతోంది. కులీ కుతుబ్ షా, భాగమతిప్రేమకథను తీసుకుని ఈ యానిమేటెడ్ చలన చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భాగమతి అని పేరు పెట్టారు.యానిమేషన్, లైవ్ యాక్షన్‌లతోభారతదేశంలో నిర్మించిన తొలి యానిమేషన్ చిత్రంగా భాగమతినిలిచిపోతుంది. ఇది ఇంగ్లీష్, హిందీ భాషల్లోవిడుదలవుతుంది. హైదరాబాద్ రాజ్యపాలకుడైన కులీ కుతుబ్ షా, నాట్యగత్తె అయిన భాగమతిల ఈప్రేమగాథ సంపద్వంతమైన సాంస్కృతిక వైభవాన్నిచాటి చెబుతుంది.
బుల్లి కారు తయారీలో మైనర్ బాబు
హైటెక్ ముఖ్యమంత్రిచంద్రబాబు పుత్రుడు లోకేష్‌బాబు భవిష్యత్తును
అంచనా కట్టి బుల్లికారుకు రూపకల్పన చేశాడు.












Click it and Unblock the Notifications
