హైదరాబాద్‌ఃచిరంజీవి సినిమాకుకథ కావలెను అని నిర్మాత విజయబాపినీడు ఏడాది క్రితం ఒక ప్రముఖ దినపత్రికలోపెద్ద ప్రకటన ఇచ్చారు. కుప్పలు తెప్పలుగాకథలు వచ్చి పడ్డాయి. పెద్ద రచయితలు మొదలుకుని చిన్నా చితకా రచయితలవరకు వెయ్యికి పైగా కథలు పంపారు. అందులోవందకు పైగా కథలను ఎంపిక చేసి ఆ రచయితలకు తమరికథ ప్రాధమిక పరిశీలనలో ఎంపికయింది. తగుసమయంలో తమరిని పిలిపించి కథపై చర్చించగలము అనిరాశారు. ఆ విషయం సినిమా రిపోర్టర్లకు కూడా చెప్పడంతోవార్తగా కూడా ప్రచురితమైంది. ఆ వచ్చిన కథల్లోమచ్చుకు కొన్ని సంక్షిప్తంగా.....
బుల్లి కారు తయారీలో మైనర్ బాబు
హైటెక్ ముఖ్యమంత్రిచంద్రబాబు పుత్రుడు లోకేష్‌బాబు భవిష్యత్తును
అంచనా కట్టి బుల్లికారుకు రూపకల్పన చేశాడు.












Click it and Unblock the Notifications
