లక్ష్మీపార్వతి జోక్యాన్నుంచి పార్టీనికాపాడటం కోసం పార్టీని చీల్చానని చంద్రబాబు తన పుస్తకంప్లెయిన్ స్పీకింగ్‌లో ప్రస్తావించడం నా స్థాయినిపెంచింది. ఈ రకంగా చూస్తే, నేను చంద్రబాబు స్థాయినాయకురాలిననేగా అర్ధం అని అన్నారు ఎన్టీఆర్‌కి అసలైనవారసురాల్ని తానేనని చెప్పుకునే లక్ష్మీపార్వతి. ఒకప్పుడుటాక్ ఆఫ్ ది స్టేట్ అయిన లక్ష్మీపార్వతి ప్రస్తుతం అప్పుడప్పుడూ ఇలాచంద్రబాబు మీద ఆరోపణలు చేస్తూ తన ఉనికిని తెలియజెప్పుతూవుంటారు. మే 28 ఎన్టీఆర్ జయంత్రి సందర్భంగా పోటీమినీ మహానాడు జరుపుతానంటున్న నందమూరిలక్ష్మీపార్వతితో ఇండియా ఇన్ఫోఇంటర్వ్యూ...
బుల్లి కారు తయారీలో మైనర్ బాబు
హైటెక్ ముఖ్యమంత్రిచంద్రబాబు పుత్రుడు లోకేష్‌బాబు భవిష్యత్తును
అంచనా కట్టి బుల్లికారుకు రూపకల్పన చేశాడు.












Click it and Unblock the Notifications
