దుక్కి దున్నుతూపరిటాల...
తెలుగులోహిట్ అయిన అంతఃపురం సినిమాను బోనీ కపూర్‌హిందీలో నిర్మించాలని తలపెట్టినట్లు, ఆసినిమాలో శ్రీదేవి నటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. . పొగ లేకుండావార్తలు రావని సామెత. అయితే, పెళ్లి చేసుకుని ఇల్లుచూసుకుని చల్లగ కాపురముండాలనే పాత తెలుగు పాటను స్మరించుకుంటూ వుండడానికే శ్రీదేవి కట్టుబడివుందట. తన కూతురు జాహ్నవిని చూసుకుంటూఇంట్లోనే వుండిపోదామని ఆమె అనుకుంటున్నట్లువార్తలు వెలువడ్డాయి. కొంత కాలం ఆగితే గానీఊహాగానాలకు గల బలమేమిటో అర్థం కాదనేవాళ్లున్నారు కూడా.
-
బ్రహ్మానంద మాయ












Click it and Unblock the Notifications
