మార్కెట్లో మాంద్యం, పొలాల్లో ధైన్యం
ఒక్కసారి
వచ్చిపొండి
చికాగోకు...
అమెరికా
వచ్చినప్పుడు
చికాగో
సందర్శించవలసిందిగా
ఇలినోయిస్
శాసన
సభ్యుల
బృందం
భారత
ప్రధాని
వాజ్
పేయిని
కోరింది.
చికాగో
నగరాభివృద్ధిలో
ఇండియన్
అమెరికన్ల
పాత్రను
వారు
ప్రశంసించారు.
టి.వి.చరిత్రలో
బిగ్
బిగినింగ్
అమితాబ్
బుల్లితెరపైప్రత్యక్షమై
లక్షల
వరాలు
కురిపిస్తున్నారు..టెలివిజన్
చరిత్రలో
నూతన
అధ్యాయానికినాంది
పలుకుతున్న
ఆ
కథేంటి?
బాలుకడుపు
చల్లగా...
మాడుగులనాగఫణి
శర్మ
ఒక
పద్యం
అర్ధం
చెబుతూ
విఘ్నేశ్వరుడికడుపు
ఎందుకు
అంత
పెద్దగా
ఉంటుందంటే....
అదిజ్ఞానంతో
నిండి
ఉంటుంది
కాబట్టి
అనగానేఎస్.పి
బాలసుబ్రమణ్యం
థాంక్యూ
ఫర్
ద
కాంప్లిమెంట్
అన్నారు.
సభ
నవ్వులతో
నిండిపోయింది.....ఆటా
సభల్లోమాడుగుల
అవధానంపై
యండమూరి
వీరేంద్రనాధ్నివేదిక.
కాంగ్రెస్
నెత్తి
మీద
బా(ం)బు!
గుంటూరుబాంబు
పేలుళ్ళ
వెనుక
కాంగ్రెస్
హస్తంఉందని
ప్రకటించడం
ద్వారా
చంద్రబాబు
నాయుడుఆ
పార్టీ
నెత్తి
మీద
బాంబు
వేసి,
విద్యుత్
పైఆందోళనను
కూడా
చీకట్లోకి
నెట్టగలిగారు.
తెలుగదేలయన్నఅట్లాంటా
తెలుగు
ఆటామహాసభలకు
ప్రత్యేక
ఆహ్వానితుడిగాఅమెరికా
వెళ్తున్న
ప్రముఖ
నవలా
రచయితయండమూరి
వీరేంద్రనాధ్
ఈ
ఉత్సవాల
విశేషాలను
ఎప్పటికప్పుడుఇండియా
ఇన్ఫో
కు
ప్రత్యేకంగా
రాస్తారు.
దానిలో
భాగంగాకర్టెన్
రైజర్.
రాజకీయాలకు
గ్రహణం!
జూలై1,
16,
31
తేదీలలో
సంభవిస్తున్న
మూడు
గ్రహణాలు
రాజకీయ
రంగంపై
ప్రతికూల
ప్రభావం
చూపుతాయని
అంటున్నారు
ఇద్దరు
ప్రముఖ
జ్యోతిష
పండితులు.
పట్టుకుంటే
పాతిక
లక్షలుః
బాబు
ప్రార్థనా
స్థలాల్లో
శరపరంపరగా
జరుగుతున్న
బాంబు
పేలుడు
సంఘటనలతో
చేష్టలుడిగిన
దేశం
ప్రభుత్వం
బాధ్యుల్ని
పట్టుకుంటే
పాతిక
లక్షలంటూ
దండోరా
వేస్తున్నది.
సముద్రం
అవతల
తెలుగు
ముద్ర
అమెరికాలోవికసిస్తున్న
తెలుగు
సంసృతికి
ప్రతీక
శిల్పా
కోసూరి.తెలుగుమాట్లాడడంలో
తడబాటు
ఉన్నా
ఆమెహైదరాబాద్లో
చేసిన
కూచిపూడి
నృత్యంలో
పరిణతికన్పించింది.
ఆసియా
స్టార్చంద్రబాబు
ఆసియాను
ప్రభావితం
చేస్తున్నప్రముఖుల్లో
ఒకరైన
ఆంధ్ర
సిఇవో
చంద్రబాబునాయుడును
ఆసియా
స్టార్‌గా
బిజినెస్
వీక్
పత్రిక
ఎంపికచేసింది.
మేనకకు
పిల్ల
ఏనుగు
-నిర్మాతకు
తెల్ల
ఏనుగు
ఎంకిపెళ్ళి
సుబ్బి
చావుకొచ్చినట్టు--
కేంద్ర
మంత్రిమేనకా
గాంధీ
జీవకారుణ్యం
రాజా
కో
రాణీ
సే
ప్యార్హోగయా
సినిమా
నిర్మాత
మానసిక
హింసకు
కారణమైంది.
అజర్‌పై
కాల్పుల
వదంతులు
అజరుద్దీన్‌పై
కాల్పులు
జరిగాయనే
వదంతులు
ముంబాయి,
హైదరాబాద్
నగరాల్లో
దావానలంలా
వ్యాపించాయి.
అనంత
హత్యల
పురం
అనంతపురంజిల్లాలో
ఒకప్పుడు
కాంగ్రెస్
నేత
జె.సి.
దివాకర్
రెడ్డి
హవానడిచేది.
ఇప్పుడు
పరిటాల
రవిది
రాజ్యం.
అప్పుడూఇప్పుడూ
ఈ
జిల్లా
అనంత
హత్యలపురమే.
ఎక్కడికీ
సలహా
దారులు?
అయిదేళ్ళ
క్రితంసలహాదారులను
పరిహాసం
చేసి
వారిని
తొలగించినచంద్రబాబు
నాయుడు
కొలువులో
ఇప్పుడు
అక్కినేనిచేరికతో
దశాధిక
సలహాదారులయ్యారు.
చిరు
పాత్రకుభారీ
పారితోషికం
మంజునాథ్చిత్రంలో
శివుడిగా
నటిస్తున్న
మెగాస్టార్
చిరంజీవిఆ
చిత్రంలో
పని
చేస్తున్నందుకు
ఎంత
పారితోషికంతీసుకుంటున్నారో
తెలుసా?
ఊపిరి
బిగపట్టండి.
2కోట్ల
రూపాయలు.
ఐటి
వేగంతో
పాస్‌పోర్టులు
పాస్‌పోర్టుల
జారీలో
జరుగుతున్న
జాప్యాన్ని
నివారించేందుకు
ఇ-మెయిల్
సౌకర్యాన్ని
వినియోగిస్తామంటున్న
రీజినల్
పాస్
పోర్ట్
ఆఫీసర్
సేవలానాయక్
మీనాపాప్
కార్నర్
గతంలో
పరికిణీలు
కట్టుకుని
తెలుగుదనం
ఒలకబోసిన
మీనా
ఇంత
లేటు
వయసులోపాప్
మ్యూజిక్
వైపు
మళ్ళింది.
త్వరలో
భాగమతియానిమేషన్
చిత్రం
భారతదేశంలోనితొలి
పూర్తి
నిడివి
యానిమేషన్
చలనచిత్రంహైదరాబాద్లో
రూపు
దిద్దు
కుంటోంది.
ఈ
భాగమతి
చిత్రం
ఈ
ఏడాదివిడుదల
అవుతుంది.
ఖుషీగా
కర్ణాట
క
కృష్ణుడు
గ్లోబల్ఇన్వెస్టర్
మీట్
తొలిరోజే
దాదాపు
4000
కోట్ల
రూపాయల
పెట్టుబడిప్రతిపాదనలు
రావడంతో
కర్ణాటక
సిఎం
కృష్ణ
ఖుషీ
గా
వున్నారు.
ఏమిటా
కథ?
చిరంజీవితో
సినిమాకుకథ
కావాలని
విజయబాపినీడు
ఇచ్చిన
ప్రకటనకుప్రతిస్పందనగా
వచ్చిన
వేలాది
కథలకు
ఇంకాక్లెయిమాక్స్
సీన్
రాలేదు.
కథ
ముందా?
కాల్షీటుముందా?
బుల్లి
కారు
తయారీలో
మైనర్
బాబు
హైటెక్
ముఖ్యమంత్రిచంద్రబాబు
పుత్రుడు
లోకేష్‌బాబు
భవిష్యత్తును
అంచనా
కట్టి
బుల్లికారుకు
రూపకల్పన
చేశాడు.