శ్రీదేవికి త్వరలో రెండో బిడ్డ!
శ్రీదేవి, బోనీకపూర్‌ల మధ్య అభిప్రాయభేదాల గురించి చెలరేగినఊహాగానాలన్నీ గాలిలో కొట్టుకుపోయే రోజులుసమీపించాయి. వారిరువురి మధ్య సత్సాంగత్యంవుందనడానికి నిదర్శనంగా శ్రీదేవి కొద్ది నెలల్లోమరో శిశువును కనబోతోంది. ఆమె గర్భం దాల్చినట్లువిశ్వసనీయ వర్గాల భోగట్టా. బోనీకపూర్, శ్రీదేవిఇద్దరు కూడా తమ కూతురు జాహ్నవికి తమ్ముడు పుట్టాలనికోరుకుంటున్నారట. ఆమె సినీరంగపునఃప్రవేశంలో జరుగుతున్న జాప్యం ఎందుకో దీనివల్ల తేలిపోయినట్లే. తాను మళ్లీసినిమాల్లో అడుగుపెట్టి కొనసాగడానికి నటించాలనుకున్న చలనచిత్రంలోని పాత్రను శ్రీదేవి తనకు అత్యంతఇష్టమైన కాజోల్‌కు ఇప్పించిందట. అంతేకాకుండా, తన భర్త బోనీకపూర్‌అఫ్తాబ్, ఈశా డయెల్‌లతో నిర్మిస్తున్న చిత్రంప్లానింగ్‌లో శ్రీదేవి ప్రస్తుతం బిజీగా వుంది.












Click it and Unblock the Notifications
