ఇక కండ్ల కలక

conjuctivitisహైదరాబాద్‌ఃమెదడు వాపు వ్యాధి, విష జ్వరాల తర్వాతరాష్ట్రంలో ఇప్పుడు కండ్ల కలక వ్యాపిస్తోంది. కండ్ల కలకనుమెడ్రాస్‌ ఐ అని కూడా పిలుస్తారు. కండ్ల కలకవల్ల కళ్ళు ఎర్రబారి వాచిపోతాయి. వైరల్‌ వ్యాధిఅయిన ఇది ఒకరి నుంచి ఒకరికి చాలా వేగంగా వ్యాప్తిచెందుతుంది. నాలుగైదు రోజుల పాటు పీడించే ఈ వ్యాధి గ్రస్తులుఅన్నిరోజులూ ఏ పనీ చేయలేరు. కండ్ల కలకతోనగరంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

మెదడు వాపు వ్యాధి రాకుండాప్రివెంటివ్‌ మందులు అల్లోపతిలో లేవు.హోమియోలో బెల్లడోనా వంటివి ఉన్నాయి. అలాగే కండ్ల కలకకు కూడాప్రివెంటివ్‌ మందులు అల్లోపతిలో లేవు.హోమియోలో యుఫ్రేషియా వంటి మందులున్నాయి. గతంలో కండ్ల కలకలు తీవ్రంగా వ్యాపించినప్పుడు జనంయుఫ్రేషియాను పెద్ద ఎత్తున వాడారు. వర్షాకాలంలో కండ్ల కలకలవైరస్‌ వ్యాపిస్తుంది.

హోమియోపతివైద్యం అశాస్త్రీయమని అలోపతి డాక్టర్లు ఇతరశాస్త్రవేత్తలు గగ్గోలు పెట్టినా ఇటువంటివైరస్‌ లు వ్యాపిస్తున్నప్పుడు హోమియో మందులనే జనంప్రివెంటివ్‌ గా వాడుతున్నారు. అలోపతి వైద్యులు హోమియోమీద దుష్ప్రచారం చేసిన కొద్ది రోజులకుమెదడు వాపు వ్యాధిని నివారించడానికి ప్రభుత్వం ఉచితంగా హోమియోమందు అయన బెల్లడోనాను పంపిణీచేయడం విశేషం.

Recent Stories

  • ఆస్పత్రిలోలియాండర్‌
  • మార్స్‌ఫాస్ట్‌
  • పెద్దల సభకుపెద్దాయన
  • సమైక్యాంధ్ర కోసం
  • టిడిపిబాటలో...
  • పల్స్‌ పోలింగ్‌!
  • వైఎస్‌ కు సమాంతరం?
  • టిడిపి ఆశాభావం
  • సిఎం అతి జాగ్రత్తలు!
  • ఆశలుడిగినట్లే...
  • సర్దుపాటు
  • అనీమన టీవీలేనా?
  • సింగపూర్‌ ఇమిటేషన్‌!
  • ఐటీ గతి అంతేనా?

Archives

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+