• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మనసు పాటవినదు

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Saturday, December 25, 2004

మనసుమాట వినదు సినిమా ఆడియో ఫంక్షన్‌కు ఆసినిమా హీరోయిన్‌ అంకిత హాజరుకాకపోవడం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఈసినిమాలో అంకితనవదీప్‌ హీ రోహీరోయిన్లుగా నటించారు. ఈసినిమా ఆడియో ఫంక్షన్‌శుక్రవారం రాత్రి దుర్గం చెరువురిసార్ట్స్‌లో జరిగింది. విఎన్‌ ఆదిత్యతలిదండ్రులు ఆడియోను లాంఛనంగావిడుదల చేశారు. నిర్మాత అట్లూరి పూర్ణచంద్ర రావు తొలి కేసెట్‌నుఅందుకున్నారు. ఈ ఆల్బంను సుప్రీం మ్యూజిక్‌మార్కెట్‌ చేస్తోంది. అంకిత తనతో నవదీప్‌ అసభ్యంగా ప్రవర్తించాడనిఆరోపించిన సంగతి, దానికి నవదీప్‌వివరణ ఇచ్చుకున్న సంగతితెలిసిందే.

అంకిత-నవదీప్‌ఉదంతంలో వివిధ మీడియాల్లో వివిధ కథనాలువచ్చినా నవదీప్‌ హైదరాబాద్‌లోనూ, అంకితముంబాయిలోనూ ఇచ్చిన వివరణలతో పాఠకులుజరిగినదేమిటో చాలా వరకు గ్రహించగలిగారు.పరభాషా హీరోయిన్లతో మన హీరోలుఅతిగా ప్రవర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.ఇటువంటి సంఘటనల్లో మహిళల మీదేసానుభూతి ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికినవదీప్‌ మీద కోపం వచ్చి ఉంటుంది. మారిషస్‌లోమనసు మాట వినదు సినిమా షూటింగ్‌స్పాట్‌లో అంకితతో నవదీప్‌ అసభ్యంగా ప్రవర్తించాడని,మనస్తాపం చెందిన అంకిత నిద్ర మాత్రలుమింగి ఆత్మహత్యకు పాల్పడిందనితొలివార్తలు వచ్చాయి.ఇటీవల నవదీప్‌,యూనిట్‌ సభ్యులతో కలిసి సంఘటన పూర్వాపరాలనువివరించాడు. తాను తెలుగులో వాడిన కొన్నిమాటలను అంకిత అపార్ధం చేసుకుందనినవదీప్‌ చెబుతున్నాడు. అసభ్యత అనేదిడైలాగుల్లోనే కాదు చేష్టల్లో, చూపుల్లో కూడాఉంటుందని మహిళా సంఘాలు అంటున్నాయి.తప్పు చేయకపోతే నవదీప్‌ సారీ ఎందుకుచెప్పవలసి వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.నవదీప్‌ సారీ చెప్పాడు కాబట్టి తాను షూటింగ్‌పూర్తి చేశానని అంకిత ముంబాయిలో చెప్పింది.తాను నటించిన సినిమా ఆడియోకుహీరోయిన్‌ అంకిత హాజరు కాలేదంటేఆమె మనసు ఎంత గాయపడి ఉంటుందోఊహించుకోవచ్చు.

ఇన్‌సైడర్‌రాసిన పివి దాని రెండో భాగాన్ని కూడారాస్తానని చెప్పారు. అది రాయకుండానేఆయన అస్తమించారు. చివరి రోజుల్లో పివినర్సింహారావు ఎక్కడి నుంచిమొదలయ్యారో అక్కడికే వచ్చారు. చాలామందిలో ఇది జరగదు. పివి లాంటి వ్యక్తివల్లనే సాధ్యమవుతుంది.

పాపం!బాజీ బజాజ్‌!

తల్లీకొడుకులఅపూర్వ గాధ

శత్రువుశత్రువు మిత్రుడవుతాడా?

ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే

అన్నీ మంచిశకునములే

చిన్నస్వామిస్వర్ణాభిషేకం

త్వరలోదాసరి ఛానల్‌!

మాటలమరాఠీ!

ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌

కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను

బాలకృష్ణపైచార్జిషీట్‌

చిరుకథలోపెను మార్పులు!

సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?

జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X