కస్టడీ తప్పితే చాలు

హైదరాబాద్‌: బాలకృష్ణ కాల్పుల కేసుశుక్రవారం మరో ముఖ్యమైన మలుపు తిరిగింది. బాలకృష్ణతమను కాల్చలేదంటూ తాజాగా స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికిబెల్లంకొండ సురేష్‌, సత్యనారాయణ చౌదరి పెట్టుకున్నదరఖాస్తును మెజ్రిస్టేట్‌ తిరస్కరించారు. దీనితో బాలకృష్ణ తమపైకాల్పులు జరిపాడని మొదట వీరు మెజ్రిస్టేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంకేసు విచారణకు ప్రాతిపదిక కానుంది.

సురేష్‌, చౌదరిల తొలి వాంగ్మూలాలనే కోర్టుపరిగణనలోకి తీసుకుంటే జరగబోయే పరిణామాలివి.

ఒకటి: బాలకృష్ణ బెయిల్‌ పిటిషన్‌నుఇప్పటికే మెజ్రిస్టేట్‌ తిరస్కరించారు కాబట్టి బాలకృష్ణ ఆరోగ్యపరిస్ధితి మెరుగుపడిన తర్వాత ఆయనను జైలుకు పంపే అవకాశం ఉంది.

రెండు: బాలకృష్ణ మానసిక ఆరోగ్యంబాగుండలేదన్న ప్రభుత్వ వైద్యుల నివేదిక ప్రాతిపదికగామెజ్రిస్టేటు ఆయనను పోలీసు కస్టడీకి అనుమతించలేదు.అందువల్లనే బాలకృష్ణ నిమ్స్‌లో కొనసాగగలుగుతున్నారు.

మూడు: ఈ కేసు విషయంలో పోలీసుఉన్నతాధికారులకు వివిధ రంగాల పెద్దల నుంచి ఒత్తిడులువచ్చినా పోలీసు కమిషనర్‌ ్రస్టిక్ట్‌గానే వ్యవహరించారు. పది రోజులతర్వాత బాలకృష్ణను తమ కస్టడీకి కాకపోయినా కనీసంజైలుకైనా పంపమని పోలీసులు మెజ్రిస్టేట్‌ను కోరే అవకాశం ఉంది.

నాలుగు: ఏ క్రిమినల్‌ కేసులోనైనావాంగ్మూలాల కంటే విచారణ సమయంలో బోను ఎక్కి చెప్పే విషయానికిప్రాధాన్యం ఉంటుంది. బెల్లంకొండ, చౌదరి విచారణ సమయంలో బాలకృష్ణతమపై కాల్పులు జరపలేదని చెబుతారు. డ్రైవర్‌ కనకయ్య,వసుంధరా దేవి కూడా అదే విషయం చెబితే బాలకృష్ణ కేసు నుంచిదాదాపు బయటపడినట్టే.

ఐదు: కేసు విచారణ పూర్తయ్యేంతవరకు బాలకృష్ణను ఆస్పత్రిలో కోర్టు కొనసాగనిస్తుందా లేదాఅన్నదే ప్రధానాంశం. కేసు వీగిపోయేవరకు బాలకృష్ణ జైలునుతప్పించుకోగలిగితే ఆయన అదృష్టవంతుడే అనుకోవాలి.

ఇటీవలికథనాలు

  • ఎవరీ సిసి రెడ్డి?
  • అక్రమాల ల్యాండ్‌మార్క్‌
  • రియల్‌(ఎస్టేట్‌) రిపోర్ట్‌
  • వెలుగు వెనుక చీకటి
  • ఈ సినిమా పేరు ఎత్తుకు పైఎత్తు
  • చుట్టాలు-చట్టాలు
  • ఈయన సినిమా పోలీసు కాదు
  • ప్రత్యూష కేసు మరో మలుపు
  • ప్రజల దేవుడు
  • విశ్లేషణ..సగటు ఓటరు విజయం
  • రేపటి సంగతి
  • ఎక్కడైనా హీరోలు కానీ...
  • బాబుచేయనిది, కృష్ణ చేసింది...
  • వ్యతిరేక గాలి
  • ఎక్కడైనా హీరోలు కానీ...
  • బాబుచేయనిది, కృష్ణ చేసింది...
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+