ఈయనకుఎక్సయిజ్‌ శాఖ కావాలట!

D Srinivasహైదరాబాద్‌:పిసిసి అధ్యక్షుడు, రాష్ట్రగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి.శ్రీనివాస్‌కన్ను ఎక్సయిజ్‌ శాఖ మీద పడింది. దసరాకుజరుగునున్న మంత్రివర్గ విస్తరణతోపాటు మంత్రుల శాఖల మార్పు కూడా ఉంటుందనిభావిస్తున్నారు. పిసిసి అధ్యక్ష పదవినిత్వరలో వదులుకోనున్న డి.శ్రీనివాస్‌మంచి శాఖను సంపాదించుకోడానికి ఢిల్లీలాబీ ద్వారా పావులు కదుపుతున్నారు.ఎన్నికల తర్వాత సిఎం పదవికివైఎస్‌తో పోటీ పడిన శ్రీనివాస్‌ కాంగ్రెస్‌పార్టీకి వీర విధేయుడు. ఎవరుముఖ్యమంత్రి అయినా వినయంగా పనిచేసుకుపోవడం,అవసరమైనప్పుడు పెద్ద పదవికోసం పావులు కదపడం ఆయనప్రత్యేకత.

గ్రామీణాభివృద్ధిశాఖ నచ్చని డిఎస్‌ ఇప్పటివరకు ఆయనశాఖ మీద పెద్దగా దృష్టికేంద్రీకరించలేదు. ఆయన ఎక్కువసమయం పార్టీ పనుల మీదే వెచ్చించారు.సోనియాగాంధీ సలహా మేరకే రాష్ట్ర మంత్రి వర్గంలోచేరాననిఅనేకసార్లు చెప్పుకున్న డిఎస్‌ఇటీవల సోనియాగాంధీతో సమావేశమై తిరిగివచ్చారు. పిసిసికార్యదర్శి వంటి పదవుల్లో ఇటీవలతన ముఖ్య అనుచరులకుకట్టబెట్టుకున్నారు. ముఖ్యమంత్రిపదవిపై ఇంకా ఆశ వదులుకోని డిఎస్‌ఇప్పుడు ముఖ్యమైన శాఖ కోసంప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌లోనిపదవీ వ్యామోహాలకు డిఎస్‌ చిన్నఉదాహరణ మాత్రమే.

సెప్టెంబర్‌ పదకొండు వాస్తవాలు
అనంత ఎస్పీ అనుభవం
కెసిఆర్‌కు చివరకు మిగిలింది?
మనమే వీసాల వీరులం!
తెలుగుసినిమా దుస్ధితి
మేనేజర్‌గాగవాస్కర్‌
వైఎస్‌ భలే చర్య
ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్‌
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ
చిరు ఇంటికి బాంబు బూచి
కోనేరు హంపికి అర్జున్‌
మరోనెల నోటికి చెర!
తెలంగాణపై రిలే డిలే
మంచి సినిమా గతి ఇంతేనా?
మేటి ప్లేయర్‌ ద్రావిడ్‌
టాప్‌ స్లాట్‌పై కైఫ్‌ కన్ను

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+