వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Thursday, August 19 2004

హైదరాబాద్‌:మాజీ పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ రొడ్డంప్రభాకరరావు కుమార్తె ప్రేమా హెగ్డే(36)న్యూజెర్సీలోని బ్రిడ్జివాటర్‌లో ఒక మోసం కేసులోచిక్కుకున్నారు. వరల్డ్‌ క్లాస్‌ ట్రావెల్‌ఏజెన్సీ నడుపుతున్న ఆమెను జూన్‌లోపోలీసులు అరెస్టు చేశారు. ఆమె యాభైవేలడాలర్ల పూచీకత్తు మీద బెయిల్‌ పొందారు.

ఒకఎయిర్‌లైన్స్‌ కంపెనీ ఆడిటర్‌ ఆమె సంస్ధరికార్డులను ఆడిట్‌ చేసి క్యాన్సిల్‌ చేసుకున్నటికెట్ల బాపతు సొమ్మును ఆమె తిరిగి చెల్లించలేదనిజూన్‌ ఎనిమిదో తేదీన నిర్ధారించారు. ప్రేమమర్నాడు తన ఆఫీసుకు నిప్పుపెట్టి రికార్డులనుదగ్ధం చేసినట్టు పోలీసులు కేసు నమోదుచేశారు. క్లెయింట్లను మోసగించడానికి ఆమెఉద్దేశపూరితంగా ఈ దహనానికి పాల్పడ్డారనిఅభియోగం. ఆమె ప్రేమ మూడున్నర లక్షలడాలర్ల సొమ్మును కాజేశారని టికెట్‌లావాదేవీలను పర్యవేక్షించే ఎయిర్‌లైన్స్‌ రిపోర్టింగ్‌ అనే సంస్ధ వెల్లడించింది.ఆమె టికెట్‌ క్యాన్సిలేషన్‌కు సంబంధించినపేపర్‌వర్క్‌ను పూర్తి చేసి తిరిగి వచ్చిన డబ్బునుక్లెయింట్లకు చెల్లించకుండాతనవద్ద ఉంచుకుని రికార్డు గల్లంతుచేశారని సోమర్‌సెట్‌ కౌంటీ ప్రాసిక్యూటర్‌చెప్పారు.

తనకుమార్తె వ్యాపారంలో చాలా విజయవంతంఅయ్యారని, ఆమె వ్యాపార ప్రత్యర్ధులుసహించలేకపోయారని, భారతీయులువ్యాపారాల్లో రాణించడం స్ధానికులు జీర్ణించుకోలేకపోతున్నట్టువార్తలు వస్తున్న విషయం అందరికీతెలిసిందేనని మాజీ డిజిపి ప్రభాకరరావుఅంటున్నారు. ప్రేమను అరెస్టు చేసినతర్వాత ఆయన అమెరికా వెళ్ళి ఇటీవలహైదరాబాద్‌ తిరిగివచ్చారు. తన కుమార్తెదొంగతనం చేసిందన్న ఆరోపణ అవాస్తవమని,కొన్ని చెల్లింపులు ఆలస్యమయ్యాయని ప్రభాకరరావుఅంటున్నారు.

ప్రేమ కేసుపై బ్రిడ్జివాటర్‌ పోలీసుల దర్యాప్తుకొనసాగుతోంది. నేరం రుజువైతే ఆమెపదేళ్ళ జైలు శిక్షను అనుభవించవలసిఉంటుంది.

Recent Stories
బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం
కెసిఆర్‌కు మిగిలింది దీక్షలే
తెలుగు భాష దుస్ధితి
పాపం వైఎస్‌!
ఇద్దరు
చైతన్య కిడ్నాప్‌ వెనుక...
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలోవార్‌
సిద్దిపేట సీను
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్‌
సైకిల్‌దిగిన బాబూఖాన్‌
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X