మేనేజర్‌గా గవాస్కర్
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ Saturday, September 25 2004
కోల్‌కతా:త్వరలో ఆ్రస్టేలియాతో జరుగనున్న టెస్ట్‌సిరీస్‌లో భారత జట్టుకు మేనేజర్‌గా మాజీకెప్టెన్ సునీల్ గవాస్కర్ ఎంపికయ్యేఅవకాశాలున్నాయి. గతంలో షార్జా టోర్నీలో అజిత్‌వాడేకర్ మేనేజర్‌గా వ్యవహరించారు.
అనారోగ్యకారణాల వల్ల ఆయన మధ్యలోవైదొలగగా రెండు మ్యాచ్‌లకుగవాస్కర్ మేనేజర్‌గా సేవలు అందించారు.గవాస్కర్ మళ్ళ మేనేజర్‌గా నియమించాలనిభారత క్రికెట్ కంట్రోల్ బోర్డు యోచిస్తోంది.
గవాస్కర్‌మేనేజర్‌గా ఉంటే జట్టు రెట్టింపు ఉత్సాహంతోఆడుతుందని బోర్డు సభ్యులుఅభిప్రాయపడుతున్నట్టు కన్పిస్తోంది.జట్టులోని సీనియర్లు కూడా గవాస్కర్ పట్లమొగ్గు చూపుతున్నారు. మేనేజర్‌గాపనిచేయడానికి గవాస్కర్ సిద్ధంగాఉన్నట్టు తెలుస్తోంది.
వైఎస్ భలే చర్య
ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ
చిరు ఇంటికి బాంబు బూచి
కోనేరు హంపికి అర్జున్
మరోనెల నోటికి చెర!
తెలంగాణపై రిలే డిలే
మంచి సినిమా గతి ఇంతేనా?
మేటి ప్లేయర్ ద్రావిడ్
టాప్ స్లాట్‌పై కైఫ్ కన్ను హోంపేజి












Click it and Unblock the Notifications
