గుంటూర్లోరామానాయుడు ఐమాక్స్
హైదరాబాద్:హైదరాబాద్ నగరంలో ఐమాక్స్ థియేటర్ వచ్చినప్పుడు ఆశ్చర్యం కలిగింది.ఇప్పుడు గుంటూరు నగరంలో ఐమాక్స్ థియేటర్‌కట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అగ్రశ్రేణి నిర్మాతడి.రామానాయుడు, మాజీ మంత్రి కోడెలశివప్రసాదరావు గుంటూరులో ఐమాక్స్ థియేటర్‌నిర్మించే ఆలోచనలో ఉన్నారు.
వచ్చే వారమే ఈ మల్టీప్లెక్స్‌థియేటర్‌కు భూమిపూజ జరగవచ్చు. హైటెక్ థియేటర్‌పరికరాల కోసం సురేష్ ప్రొడక్షన్స్‌టెక్నికల్ బృందం అమెరికన్‌కంపెనీలతో సంప్రదింపులుజరుపుతున్నారు.
ఏడు లక్షలజనాభా గల గుంటూరు నగరంలో పాతిక థియేటర్లు ఉన్నాయి. అన్నీ పాడుపడినస్ధితిలోఉన్నాయి. ఈ నగరంలో ఐమాక్స్ థియేటర్‌వస్తే క్లాస్ జనానికి పెద్ద రిలీఫ్.గుంటూరులో ఐమాక్స్ థియేటర్‌లాభదాయకత మీద ప్రమోటర్లు సర్వేచేయించారు. లాభసాటిగా ఉంటుందనితేలిన తర్వాతే వీరు నిర్మాణానికి ముందుకువచ్చారు.
ఏ తెలుగు సినిమాకైనా గుంటూరు ప్రాంతం బిజినెస్‌లోమొదటి మూడు స్ధానాల్లో ఉంటోందని,ఇక్కడ ఆధునిక థియేటర్ రావడం నగరంలోని క్లాస్ ప్రజలకు రిలీఫ్ గాఉండడమే గాక తెలుగు సినిమాపరిశ్రమకు కూడా మంచిదని ఒక సినిమాడ్రిస్టిబ్యూటర్ చెప్పారు. వైజాగ్, విజయవాడనగరాలు గుంటూరు కంటే రెట్టింపుపెద్దవి. ఐమాక్స్ థియేటర్ గుంటూరునువరించడం ఆ నగరం అదృష్టమని చెప్పాలి.
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపైఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా












Click it and Unblock the Notifications
