ఆ ముద్దునష్టం పాతిక లక్షలు!

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Thursday, September 23 2004

దట్స్‌తెలుగుడాట్‌కాం వెలుగులోకి తెచ్చినరాజేంద్ర ప్రసాద్‌ ముద్దుఉదంతం తెలుగు సినిమా పరిశ్రమలోపెద్ద చర్చకు తెరలేపింది.అప్పారావు డ్రైవింగ్‌ స్కూలు సినిమాషూటింగ్‌లో మాళవికతో ముద్దుసన్నివేశంలో నటి స్తున్నప్పుడుడైరెక్టర్‌ కట్‌ చెప్పినా తనకువిన్పించలేదని, అందువల్ల ముద్దునుపొడిగించానే తప్ప మాళవిక పట్లఅసభ్యంగా ప్రవర్తించలేదనిరాజేంద్ర ప్రసాద్‌సమర్ధించుకుంటున్నాడు. ఈసంఘటనకు అనవసర ప్రాధాన్యంఇస్తున్నారని, షూటింగ్‌ సమయంలోఇటువంటివి మామూలేనని ఆయనఅంటున్నారు. మాళవిక కోపిష్టి స్వభావమేదీనికి కారణమని చెబుతున్నాడు.తన పాతికేళ్ళ కెరియర్‌లో ముప్పైనాలుగు మంది హీరోయిన్లతోనటించానని, ఎవరితోనూ తనకుఇటువంటి నింద రాలేదని నటకిరీటిలబోదిబోమంటున్నాడు.

అయితేఆయన గతంలో దివ్యవాణి,సౌందర్యలతో ఇలాగే ప్రవర్తించాడని సినీరంగ పెద్దలు చెబుతున్నారు. ఈఇద్దరూ విషయాన్ని బజారుకు ఈడ్చకుండానిర్మాతలకు మాత్రమే ఫిర్యాదుచేశారని అంటున్నారు. అయితేపురుషాధిక్యత ఎక్కువగా ఉండేసినిమా హీరోయిన్లు ఇటువంటి చేదుఅనుభవాలు చవిచూడడం మామూలే.తప్పు ఎవరిదైనా ఈసంఘటనతో పాపం మాళవికి తెలుగుకెరియర్‌ అంతమైనట్టే.రాజేంద్రప్రసాద్‌ తన కింది పెదవినికొరికాడని మాళవిక ఆరోజురుసరుసలాడుతూ షూటింగ్‌వదిలేసి చెన్నై వెళ్ళిపోయి సినిమాఆర్టిస్టుల సంఘానికి ఫిర్యాదు చేసింది.వాళ్ళు ఈ ఫిర్యాదును తెలుగు మూవీఆర్టిస్టుల సంఘానికి పంపారు.

ఏమైనా ఈఉదంతంతో మాళవికతో పాటు ఆ సినిమానిర్మాత రెడ్డి కూడా బాగానష్టపోయారు. ఈ సినిమా కోసం ఖరీదైనసెట్‌ వేశామని, మాళవికచెప్పాపెట్టకుండా వెళ్ళిపోవడం వల్లతాను నష్టపోయానని ఆమె నుంచి పాతికలక్షల నష్టపరిహారం ఇప్పించాలని రెడ్డినిర్మాతల మండలికి ఫిర్యాదుచేశారు. ఆమెకు హీరోతో ఏదైనా సమస్యఉంటే ఉండవచ్చని, తనకు ఆమె నష్టంకలిగించడం సమంజసం కాదని రెడ్డిగారు బాధ పడుతున్నారు. ఇంతజరిగినా సినిమా పత్రికలు దీని గురించి ఒక్కముక్క కూడా రాయకపోవడంగమనార్హం.

బెజవాడలో గూండా రాజ్‌
త్వరలోతెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ
చిరుఇంటికి బాంబు బూచి
కోనేరు హంపికి అర్జున్‌
మరోనెల నోటికి చెర!
తెలంగాణపై రిలే డిలే
మంచి సినిమా గతి ఇంతేనా?
మేటిప్లేయర్‌ ద్రావిడ్‌
టాప్‌స్లాట్‌పై కైఫ్‌ కన్ను
పారితోషికాలుతగ్గింపు?


వేడెక్కిన సిద్ధిపేట
గాంధీజీ చివరి అడుగులు
పనివాళ్ళ పనికాదు
పులిరాజాఏమయ్యాడు?
చిత్ర హింస
కెసిఆర్‌ఏం చేస్తున్నట్లు?
రాజకీయరంగులు

చంద్రబాబుశైలి బాట
పరిటాలకథ హోంపేజి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+