• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెసిఆర్‌కుచివరకు మిగిలింది?

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Thursday, September 30 2004

;?

హైదరాబాద్‌:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాతతెలంగాణ అంశంపై కాంగ్రెస్‌తోటిఆర్‌ఎస్‌ తాడో పేడో తేల్చుకోనున్నసంగతి తెలిసిందే. కరీంనగర్‌ జెడ్పీచైర్మన్‌, టిఆర్‌ఎస్‌ నాయకుడురాజేశ్వరరావును కాంగ్రెస్‌ పార్టీవ్యూహాత్మకంగా తమవైపులాక్కోవడంతో ఆయనను గురువారంటిఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరించారు.దేశవ్యాప్తంగా చిన్న పార్టీలను తింటూవస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడుటిఆర్‌ఎస్‌ మీద దృష్టి పెట్టినట్టుస్పష్టమైన సంకేతాలున్నాయి.

ఇటీవలసోనియాగాంధీని కలిసి తెలంగాణ విషయంకూలంకషంగా చర్చించిన పిసిసి అధ్యక్షుడుడి.శ్రీనివాస్‌ ఒక మంచి ముహుర్తం చూసుకుని ఎన్నికలముందుకాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ల మధ్య కుదిరినఒప్పందం డాక్యుమెంటును మీడియాకువిడుదల చేశారు. అందులో రెండో ఎస్సార్సీప్రస్తావన ఉంది. దీనిపై సంతకం చేసిననరేంద్ర ఇప్పుడు మెత్తగా స్పందించారు. కెసిఆర్‌అసలు దీనిమీద స్పందించనేలేదు.

రెండో ఎసార్సీకేతెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశాన్ని నివేదించాలని తానుసోనియాగాంధీకి వివరించానని, అందుకుఆమెఅంగీకరించారని శ్రీనివాస్‌ సన్నిహితులతో చెబుతున్నారు.చంద్రశేఖరరావు దూకుడుకు కళ్ళెం వేయకపోతేతెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు చాలాఇబ్బందులు ఎదురవుతాయని ఆయనఅభిప్రాయం. డి. శ్రీనివాస్‌కు వ్యక్తిగతంగా త్వరగా తెలంగాణరాష్ట్రం ఏర్పడాలని ఉన్నా ఆ క్రెడిట్‌కాంగ్రెస్‌కు దక్కాలి కానీ కెసిఆర్‌ఎగరేసుకు పోకూడదని ఆయన ఆలోచన. ఆయన కాంగ్రెస్‌పార్టీకి వీర విధేయుడు. మంచి లౌక్యం తెలిసినవాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ద్వారాకాంగ్రెస్‌ లాభపడాలే కానీ నష్టపోరాదన్నది ఆయనవాదన.

కాంగ్రెస్‌పార్టీ తిమింగలం వంటిదని, అది చిన్న పార్టీలను మింగేయగదనిచంద్రశేఖరరావుకు తెలుసు.రెండో ఎస్సార్సీతో నిమిత్తం లేకుండాతక్షణం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకుకాంగ్రెస్‌ హైకమాండ్‌అంగీకరించకపోతే ఒక ఉద్యమంలేవదీయాలని ఆయన యోచిస్తున్నారు.ఇప్పుడాయన తెలంగాణపై గంట వ్యవధి గల ఇంగ్లీషు, హిందీడాక్యుమెంటరీచిత్రాన్ని తీసే పనిలో ఉన్నారు. తెలంగాణకుదేశవ్యాప్తంగా వివిధ పార్టీల మేధావులమద్దతును ఆయన కూడగట్టాలనుకుంటున్నారు. రిసెర్చితర్వాతే రివల్యూషన్‌ అని ఆయనఛమత్కరిస్తున్నారు.

మనమే వీసాల వీరులం!

తెలుగుసినిమా దుస్ధితి

మేనేజర్‌గాగవాస్కర్‌

వైఎస్‌ భలే చర్య

ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్‌
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ
చిరు ఇంటికి బాంబు బూచి
కోనేరు హంపికి అర్జున్‌
మరోనెల నోటికి చెర!
తెలంగాణపై రిలే డిలే
మంచి సినిమా గతి ఇంతేనా?
మేటి ప్లేయర్‌ ద్రావిడ్‌
టాప్‌ స్లాట్‌పై కైఫ్‌ కన్ను హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X