ఇద్దరుతల్లులు-ఇద్దరు కొడుకులు
హైదరాబాద్:గ్రీన్‌లాండ్స్‌లోని మంజీర అతిధి గృహంలో నక్సలైట్‌నాయకుల బస. సీన్ కట్ చేస్తే బంజారాహిల్స్‌లో టిడిపికార్యాలయంలో చంద్రబాబు నాయుడు.అలిపిరి గాయాలు మానని ఆయన. అలిపిరి దాడేతమ విజయమంటున్న పీపుల్స్ వార్‌అగ్రనేత రామకృష్ణ. మొన్నఅక్టోబర్ ఒక టో తేదీన చంద్రబాబు నాయుడికిప్రాణాపాయం తప్పి ఏడాదిఅయిన సందర్భంగా తిరుపతిలో చంద్రబాబు తల్లి అమ్మణమ్మ పూజలు.కొన్నేళ్ళ తర్వాత కన్న కొడుకునుకళ్ళారా చూసుకున్న రామకృష్ణతల్లి.
చంద్రబాబునాయుడిని నక్సలైట్లు ఎన్నటికీ వదిలిపెట్టరని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబులా ప్రజావ్యతిరేకవిధానాలను అనుసరిస్తే వైఎస్‌కు అలిపిరికంటే పదిరెట్ల శిక్ష విధిస్తామని నక్సలైట్‌నాయకులు ప్రభుత్వఅతిధి గృహం నుంచే హెచ్చరికలు జారీ చేశారు. పరిస్ధితులుఎటు దారి తీస్తున్నాయి?ప్రత్యేక తెలంగాణ సోనియా ఇచ్చేది కాదు,చంద్రశేఖరరావు పుచ్చుకునేదికాదు, అది నక్సలైట్లతోనే సాధ్యమంటున్నజనశక్తి నాయకులు...
పరస్పరవిరుద్ధ ఆలోచనా ధోరణి గల రెండుపక్షాల మధ్య చర్చలుఫలప్రదమవుతాయా? ప్రభుత్వంకంటే పైచేయిగా ఉన్న నక్సలైట్లుప్రభుత్వం ప్రతిపాదిస్తున్న చార్టర్‌నుఒప్పుకుంటారా? ప్రస్తుతానికైతేతుపాకుల మోతలు లేవు. ఇదితాత్కాలికమే అయినా ఆహ్వానించదగినది.ఒకనాడు నక్సలైట్లనుజంతువులను చంపినట్టు కాల్చి చంపిననక్సలైట్లు, ఇప్పుడు వారికికుక్కల్లా కాపలా కాస్తున్నారు అని ఒకవిలేకరి మీట్ ది ప్రెస్‌లో యధాలాపంగాఅనగా పెద్దగా అనవద్దని అతని పక్కజర్నలిస్టు వారించాడు. స్వయంగా బ్రాహ్మణుడైన వార్ కార్యదర్శిరామకృష్ణ బ్రాహ్మన వాదం పై పోరాటంకొనసాగుతుందనిప్రకటించడం ఆయన సిద్ధాంతానికిఆయన కట్టుబాటుకు నిదర్శనం. ఇన్నివైరుధ్యాలు... ఇన్ని అడ్డంకులు... నిజంగాశాంతి సాధ్యమేనా?
నక్సల్స్ అప్‌బీట్
వీసాలపైఆశలు
వెయ్యికార్ల ర్యాలీ
ఈయనకు ఎక్సయిజ్ శాఖ కావాలట!
సెప్టెంబర్ పదకొండు వాస్తవాలు
అనంత ఎస్పీ అనుభవం
కెసిఆర్‌కు చివరకు మిగిలింది?
మనమే వీసాల వీరులం!
తెలుగుసినిమా దుస్ధితి
మేనేజర్‌గాగవాస్కర్
వైఎస్ భలే చర్య
ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ












Click it and Unblock the Notifications
