వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శత్రువుశత్రువు మిత్రుడవుతాడా?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Thursday, December 16 2004 ;?

హైదరాబాద్‌:నక్సలైట్లకు,రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు,కాల్పుల విరమణ, ఇతర దాగుడు మూతలనుగమనిస్తే ఈసపురెండున్నర వేల ఏళ్ళ క్రితంచెప్పిన జానపద కథ గుర్తుకోస్తోంది.స్వభావంలో పరస్పర విరుద్ధమైనరెండు పక్షాలు ఒక కామన్‌ గోల్‌ కోసంజరుపుతున్నామంటున్న చర్చలప్రక్రియ ఎటు దారి తీస్తుంది? పట్టువిడుపుల్లేనిమావోయిస్టులు... ఏ విషయం మీదా పట్టులేనిప్రభుత్వం నాన్చుడు ధోరణి ఒక డ్రామాను తలపింపజేస్తున్నాయి.

ఆకథ చదవండి

అనగనగాఒక వూళ్ళో మద్దిలేటి అనే రైతు ఉండేవాడు.అతని కొడుకు సోము ఒకరోజు ఆటలాడుకుంటూ పాము తోక మీద కాలువేశాడు. ఆ నాగుపాము బుస్సుమని ఇంతెత్తునలేచి కుర్రాడినికాటేసింది. కొడుకు చనిపోవడంతో మద్దిలేటిరోదించాడు. అక్కడే పొదలో దూరిన ఆ పాము బయటకువచ్చేలా చేశాడు. గొడ్డలితో దానితల మీద కొట్టబోగా వేటు తోక మీద పడింది.తోక తెగినా పాము పుట్టలోకి పారిపోయింది.
పగబట్టినఆ పాము మరునాడు మద్దిలేటి పశువులకొట్టంలో దూరి పశువులను కాటేసింది. పాము వల్ల ఆ రైతు అనేక విధాలుగానష్టపోయాడు. బాగా ఆలోచించిన అతను పామునుమంచి చేసుకోవలని నిర్ణయించుకుంటాడు.ఒకరోజు పుట్ట వద్దకు వెళ్ళి గుడ్లు,తేనె అక్కడ ఉంచుతాడు. నాగరాజా! జరిగినదంతామర్చిపోదాం. ఒకరినొకరు క్షమించుకుందాం.నా కొడుకును నువ్వు శిక్షించడంసబబే కావచ్చు. నీ తోక తెగ్గొట్టినందుకునువ్వు నా పశువులను కాటేయడంసముచితమే కావచ్చు. మొత్తమ్మీదనాకూ నష్టం జరిగింది. నీకూ నష్టం జరిగింది. అన్నీమర్చిపోయి మనం మళ్ళీ స్నేహితులుగాఉండొచ్చు కదా? అని మద్దిలేటి మొరపెట్టుకున్నాడు.
అలా కుదరదుఅని పాము నిక్కచ్చిగా చెప్పింది. నీ బహుమతులుతీసుకెళ్ళిపో. నీ కొడుకు మరణాన్ని నువ్వుమర్చి పోలేవు. నా తోక తెగిపోవడాన్ని నేనుమరువలేను అని చెప్పి పుట్టలోకివెళ్ళిపోయింది.

నీతి: గాయపరిచినవారిని క్షమించవచ్చు, కానీ గాయాన్నిమర్చిపోలేము.

చర్చలముసుగులో నక్సలైట్లుబలపడుతున్నారన్న భయంప్రభుత్వంలో ముఖ్యంగా పోలీసుల్లో ఉంది.మొదటి విడత చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాలపైప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, చంద్రబాబునాయుడికి, వైఎస్‌కు తేడా లేదని మావోయిస్టులుభావిస్తున్నారు.పైన చెప్పిన కథల్లోని పాత్రలనుఉన్నవి ఉన్నట్టు తీసుకోకుండా కథలోని నీతిలోనిస్పిరిట్‌ను అర్ధం చేసుకోవాలి.

ఈ పేజీని మీ మిత్రులకు పంపండి

ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
అన్నీ మంచిశకునములే
చిన్నస్వామిస్వర్ణాభిషేకం
త్వరలోదాసరి ఛానల్‌!
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X