పదవులకుసునామీ పెద్ద
హైదరాబాద్:కార్పొరేషన్ పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్‌నాయకులకు సునామీ (ఉప్పెన) దెబ్బ బాగానేతగిలింది. ఇప్పటికి అనేకసార్లు వాయిదాపడుతూ వస్తున్న పదవుల జాతర
ఈసారికూడా కాంగ్రెస్ నాయకులను నిరాశ పరిచింది.పదవుల పందేరం తర్వాత అసమ్మతిరగులుకుంటుందేమోనన్న గుబులు ఉన్నవైఎస్ శిబిరానికి సునామీ పెద్ద రిలీఫ్ ఇచ్చింది.ఎవరెవరికి ఏ కార్పొరేషన్ పదవులుఇవ్వాలో ఇప్పటికే నిర్ణయమై పోయింది. ఆ జాబితానుప్రకటించడంలోనే జాప్యం జరుగుతోంది.కొత్త సంవత్సరం సందర్భంగా కూడాఈ జాబితా విడుదలయ్యే అవకాశాలు లభించడంలేదు.
ప్రత్యేకతెలంగాణ వాదనను తిప్పికొట్టడానికి ఆ ప్రాంతానికిచెందిన ఎక్కువ మందికి కార్పొరేషన్‌పదవులు ఇవ్వాలన్నది వైఎస్ శిబిరంవేసిన వ్యూహాల్లో ఒకటి. కేశవరావుకుపిసిసి అధ్యక్షపదవి వచ్చేలా చూడడందగ్గర నుంచి ఈ వ్యూహం అమలులో ఉంది.వైఎస్ హయాంలో దాసరి నారాయణరావుసామాజిక వర్గానికి చెందిన వారికేఎక్కువ ముఖ్యమైన పదవులు దక్కుతున్నాయన్నబాధ కాంగ్రెస్‌లోని బిసి నాయకుల్లో ఉంది. ఈమచ్చను కన్పించకుండా చేయడానికిఈసారి తెలంగాణకు చెందిన బిసి నాయకులకునామినేటెడ్ పదవులు ఎక్కువగా ఇవ్వాలనియోచిస్తున్నారు.
పదవులపందేరం విషయంలో కాంగ్రెస్‌అధిష్టానవర్గం వైఎస్‌కు స్వేచ్ఛ ఇచ్చినట్టుపైకి కన్పిస్తున్నా అది వాస్తవం కాదు. ఈపదవుల విషయంలో ఆయన కాంగ్రెస్‌రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్,తదితరులను సంప్రదించవలసి వచ్చింది.రాష్ట్రానికి సంబంధించినంత వరకు దిగ్విజయ్‌సింగ్‌కి ఆబ్లిగేషన్లు ఏమీలేవు. అదే గులాంనబీ ఆజాద్ ఇంచార్జిగా ఉండి ఉంటే ఆయనకోటాను నింపవలసి వచ్చేది.
రాష్ట్రవిధాన పరిషత్ త్వరలో పునరుద్ధరణకునోచుకోబోతోంది. కౌన్సిల్ పదవులకు కూడాకాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఇటువంటిపదవుల పందేరం పూర్తయ్యాక రాష్ట్రకాంగ్రెస్ సముద్రంలో సునామీఏర్పడేఅవకాశాలున్నాయి.
వైఎస్‌భయాలు, భ్రాంతులు!
కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్ ప్లస్ పవర్
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్-టిఆర్‌ఎస్ కటీఫ్?
సోదరహాసం
ఐటీ మీద వైఎస్ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడో పవర్‌ఫుల్ లేడీ
టికెట్-క్యాన్సిల్-ఒకతెలుగమ్మాయి
బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్ అసహనం












Click it and Unblock the Notifications
