ప్రజలవద్దకు బాబు
హైదరాబాద్:మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడుఫిబ్రవరి మొదట్లో రాష్ట్ర పర్యటన ప్రారంభించనున్నారు. అప్పటికికాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకివచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కాబట్టిప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుఉంచాలని ఆయన యోచిస్తున్నారు. ఒక్కో విడతరెండు జిల్లాల్లో పర్యటించితెలుగుదేశం పార్టీ శ్రేణులనుఉత్సాహపరచాలని ఆయన అనుకుంటున్నట్టుఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాలు తెలిపాయి.ఆయన తల్లి అమ్మణ్ణమ్మమరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొని సోమవారంఉదయమే ఆయన నగరానికి తిరిగివచ్చారు.
జనవరిమొదటి వారంలోనే జనంలోకి వెళ్ళాలని చంద్రబాబునాయుడు ప్లాన్‌చేసుకున్నప్పటికీ సునామీ ఉత్పాతం, పివిమరణం, మాతృవియోగం కారణంగాఆయన తన షెడ్యూలును నెలరోజుల పాటువాయిదా వేసుకున్నారు. తెలుగుదేశంపార్టీ నాలుగేళ్ళ తర్వాత కూడా తిరిగిఅధికారంలోకి వచ్చే అవకాశంలేదన్న నిరాశతో జిల్లాల్లో టిడిపి నాయకులు కాంగ్రెస్‌పార్టీలోకిఫిరాయిస్తుండడంతో కేడర్‌లోఉత్సాహం నింపాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు.నీటి పారుదల ప్రాజెక్టులటెండర్లలో అవినీతి, ప్రభుత్వ శాఖల్లోపెరిగిపోయిన లంచగొండి తనం,విశాలాంధ్ర ప్రధానాంశాలుగా ఆయనప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ముఖ్యమంత్రిఫ్యాక్షనిస్టుగా వ్యవహరిస్తున్నారనిదుయ్యబట్టనున్నారు. ఆగస్టులో మునిసిపల్ ఎన్నికలు జరిగనున్ననేపధ్యంలో త్వరలో రాష్ట్ర మంతటావిస్తృతంగా పర్యటించవలసి ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆయనది అదేస్టైల్!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
మూడో ఫ్రంట్‌కు బాబు చొరవ?
చింత చచ్చినా పులుపు చావలేదు..
చంద్రబాబు యూరప్ యాత్ర
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలో వార్
సిద్దిపేట సీను
ఆంధ్రపై జయ చిందులు
మణికుమారికి సవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్
సైకిల్ దిగిన బాబూఖాన్
సమైక్య నినాదం ఊపు
తిరగబడిన రాత
బాబుపై బాలయ్య అసంతృప్తి!
సచిన్ టెండూల్కర్ - ఇంటర్వ్యూ












Click it and Unblock the Notifications