వీసాలపై ఆశలు
హైదరాబాద్:అమెరికన్ హెచ్ వన్‌బి వీసాలుఆశించేవారికి శుభవార్త. హెచ్‌వన్ బిల మీద విధించిన పరిమితిని సడలించేవిషయంపై అమెరికన్ కాంగ్రెస్ వచ్చేనెలాఖరులో చర్చించే అవకాశం ఉందనివిశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.న వంబర్ రెండున అమెరికా అధ్యక్షఎన్నికల కారణంగా కాంగ్రెస్ సమావేశాలుగడువుకు ముందే ముగిశాయి. నవంబర్ ఇరవైనుంచికాంగ్రెస్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
ప్రస్తుతంహెచ్‌వన్ బి వీసాల పరిమితి అరవైఅయిదువేలు. ఈ పరిమితిని పెంచడానికికాంగ్రెస్ సమావేశాల్లో బిల్లుప్రవేశపెట్టే అవకాశముంది. వచ్చేఏడాది వీసాలు ఒక్క రోజులోనే నిండిపోయినవిషయం తెలిసిందే. దీనివల్ల చిన్నకంపెనీలు, కొత్త సంస్ధలు నష్టపోయాయి. వీసాల పరిమితి గురించిడెమాక్రాట్ సెనేటర్ ఎడ్వర్డ్ కెన్నెడీఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న విదేశీవిద్యార్ధులకు హెచ్‌వన్ బి మినహాయింపులుఇవ్వాలనిమరో సెనేటర్ సాక్స్‌బి చాంబ్లిస్ వత్తిడి చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఫలిస్తేపదిహేను వేలమందికి ఫారిన్ టెక్‌వర్కర్లకు వీసాలు లభిస్తాయి.
వెయ్యికార్ల ర్యాలీ
ఈయనకు ఎక్సయిజ్ శాఖ కావాలట!
సెప్టెంబర్ పదకొండు వాస్తవాలు
అనంత ఎస్పీ అనుభవం
కెసిఆర్‌కు చివరకు మిగిలింది?
మనమే వీసాల వీరులం!
తెలుగుసినిమా దుస్ధితి
మేనేజర్‌గాగవాస్కర్
వైఎస్ భలే చర్య
ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ












Click it and Unblock the Notifications
