• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నారైవరుల నిర్వాకాలు

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 05-05-2005

హైదరాబాద్‌:నగరంలోని మధ్యతరగతి కుటుంబాలనుంచి కనీసం ఒకరు అమెరికాతో సహావిదేశాల్లో ఉంటున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవరులకు మంచి డిమాండ్‌ ఉండడంతోకట్నం రేట్లు కూడా భారీగా ఉంటున్నాయి. తీరా అంతకట్నం ఇచ్చుకున్నా అమ్మాయి కాపురం దివ్యంగాఉంటుందా అంటే ఆ గ్యారంటీ ఏమీ లేదు.ఎన్నారై యువకులపై వధువు తలిదండ్రులుపెట్టే కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.ఆమెరికాలోను, ఇతర దేశాల్లోనూ ఉంటున్నవరులపై డజన్ల కొద్దీ మోసం తదితరకేసులు నమోదవుతున్నాయనిడిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (క్రైమ్స్‌)అమిత్‌ గర్గ్‌ తెలిపారు. పెళ్ళి చేసుకునిఅమెరికా వెళ్ళిన అమ్మాయిల దుస్ధితి గురించివారి కుటుంబసభ్యులు చెబుతున్న విషయాలుహృదయాన్ని కదిలించేవిగా ఉన్నాయి. అయితేఅక్కడి వేధింపులపై స్పష్టమైన సాక్ష్యాధారాలులేకపోవడంతో నిందితులపై చర్యలు తీసుకోలేకపోతున్నాంఅని ఆయన తెలిపారు.

స్ధానికయువతిని పెళ్ళి చేసుకుని అమెరికా తీసుకెళ్ళిరెండేళ్ళు కాపురం చేసి ఆమెకుచెప్పకుండా ఇండియాకు వచ్చిన ఇక్కడకాపురముంటున్న యువకుడి ఉదంతంఒకటి. విధిలేని పరిస్ధితిలో ఆ అమ్మాయి పుట్టింటికితిరిగివచ్చి పోలీసు కేసు పెట్టింది. వెంటనే అతనుఅమెరికా వెళ్ళిపోయాడు. అతడిని విచారించేందుకుఇక్కడికి పిలిపించాలి. అందుకు ఇంటర్‌ పోల్‌అధికారులు సహకరించాలి. ఇక్కడ ఆ అమ్మాయివేదన వర్ణణాతీతం. లక్షల కొద్దీ కట్నంఇచ్చిన తలిదండ్రుల బాధ అనంతం. రెండేళ్ళచిన్నారికి తల్లి అయిన మరో యువతి కథమరో రకం. భర్త ఆమెను అమెరికాలోవదిలేసి హైదరాబాద్‌కు రాగా ఆమె తలిదండ్రులుఅతని ఆచూకీ కనుగొని పోలీసులకు ఫిర్యాదుచేశారు. చెన్నై మీదుగా సింగపూర్‌ పారిపోడానికిప్రయత్నిస్తుండగా అతడిని సిసిఎస్‌ పోలీసులుపట్టుకున్నారు. పోలీసులు అతని మీద కేసులుపెట్టకపోయినా జాగ్రత్తగా కౌన్సెలింగ్‌ చేసిభార్యా పిల్లలను హైదరాబాద్‌కు రప్పించుకునేలాచేశారు.

Recent Stories

సింధూర దేశభక్తి
షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X