డిసెంబర్‌ నుంచిసోనియాకు సమస్యలు

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 29-03-2005

Sonia Gandhiఇందిరాగాంధీకుటుంబంలోకి అమాయకంగా రాజీవ్‌ గాంధీభార్యగా ప్రవేశించిన సోనియాగాంధీ ఆ కుటుంబంలోమూడు విషాదాలను చూశారు. ఆసక్తి లేకపోయినా తప్పనిసరిపరిస్ధితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన ఆమెఇప్పుడు ప్రపంచంలోనే మోస్ట్‌ పవర్‌ఫుల్‌ మహిళల్లో ఒకరయ్యారు.ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్నిఆమె పరోక్షంగా పరిపాలిస్తున్నారు.

విదేశంలోపుట్టి భారతదేశానికి అతి ముఖ్యమైనరాజకీయ పార్టీకి అధి నాయకురాలిగా ఎదిగినసోనియా గాంధీ జాతక విశ్లేషణ వివరాలు.

ఆమె లగ్నంకర్కాటకం, రాశి మిధునం, లగ్నంలో శని,చతుర్ధంలో గురు, శుక్రులు, లాభంలోరాహువు, రాహు Chart కేతువులకుఉచ్ఛ స్ధితి.ప్రస్తుతం తృతీయ వ్యయాధి పతిఅయిన బుధ మహాదశలో రాహువు అంతర్దశసుమారుగా డిసెంబర్‌ 2005 వరకు నడుస్తున్నది.వ్యయాధిపతి అయిన బుధుడు పంచమస్ధితిలో అమోఘమైనరాజయోగాన్ని రాహు అంతర్దశలో కలిగించడంజ్యోతిష శాస్త్ర విద్యార్ధులకు విచిత్రంగా అన్పించవచ్చు.

ఇక్కడబుధుడు అనూరాధ నక్షత్రంలో ఉండి,ఉచ్ఛ స్ధితి అయిన కేతువు ద్వితీయాధిపతిఅయిన రవి యొక్క ఫలితాలను ఒక్కసారిగారాహువు అంతర్ధశలో విచిత్రమైన రీతిలోస్ధితి రీత్యా ఇచ్చినప్పటికీ ఆధిపత్య:ప్రధానమంత్రి పదవిని ఇచ్చినట్టే ఇచ్చివెనక్కి తీసుకున్నాడు. డిసెంబర్‌ 2005 నుంచిగురు అంతర్దశలో రాజకీయ పోటీలను,సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. బుధదశలోని శని అంతర్దశలో (2009) ఘోరమైనవైఫల్యాలను ఎదుర్కోవలసి వస్తుంది.

--నూకలసూర్యనారాయణ, జ్యోతిషపండితుడు,
www.fullastrology.com

Recent Stories

సింధూరదేశభక్తి
షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసుపాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+