రాష్ట్రంలోకలకలం!
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
కాంగ్రెస్ Thursday, February 10, 2005
హైదరాబాద్:ముఖ్యమంత్రి చిరకాల మిత్రుడు కెవిపిరామచంద్రరావు మరో ముఖ్యమంత్రిగాచలామణి అవుతున్నారని రాష్ట్ర మంత్రిఎం.సత్యనారాయణరావు అలియాస్ ఫ్లాష్‌బ్యాక్ సత్తెన్నచిరచిరలాడుతున్నారు. నామినేటెడ్‌పదవుల పంపిణీలో తాను చెప్పినఇద్దరికి మాత్రమే ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్‌నాయకుడు, ఎంపి జి.వెంకటస్వామి కోపంతో ఉన్నారు. నక్సలైట్లతోచర్చల విషయంలోవైఎస్‌కు చిత్తశుద్ధి లేదని ఆయనవిమర్శించారు. ఎన్నికల ఫలితాలతర్వాత ముఖ్యమంత్రి పదవికి పోటీలోనేనున్నానని ప్రకటించిన డి.శ్రీనివాస్‌అధిష్టానవర్గంతో రహస్య మంతనాలుజరిపారు. టిఆర్‌ఎస్ మంత్రులు తమకు ప్రభుత్వంతోసంయుక్త బాధ్యత లేదన్నట్టువ్యవహరిస్తున్నారు. పోలీసులేమోవృక్షో రక్షతి రక్షతహ అన్నరీతిలో ఈ ప్రభుత్వాన్ని తాము కాపాడుకుంటేతమను ఆ ప్రభుత్వమేకాపాడుతుందన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇదీస్ధూలంగారాష్ట్రంలోని పరిస్ధితి.
గురువారంమంచి ముహుర్తంలో ఢిల్లీలోఅడుగుపెట్టిన ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి సూటూ బూటూ ధరించి సోనియాగాంధీతోసమావేశమయ్యారు. ఆయనకు ఆమెకేటాయించిన సమయం నానావతి కమిషన్ అధ్యక్షుడితోఅత్యవసర సమావేశం కారణంగాకుదించబడింది. మూడు అంశాల్లో డిఫెన్స్‌లోపడిన రాజశేఖరరెడ్డి అమ్మగారికివివరణ ఇచ్చుకునే అవకాశం పూర్తిగా దొరకలేదు. ఆయన ఈ రోజు రాత్రి గానీరేపు గానీ ఆమె అపాయింట్‌మెంట్ కోరుతున్నారు.సోనియాగాంధీతోడైరెక్ట్ యాక్సెస్ ఉన్న కాంగ్రెస్ సీనియర్‌నాయకులెవరూ ఇప్పుడువైఎస్ గురించి ఆమెకు మంచిగా చెప్పేఅవకాశం లేదు. అన్ని వైపుల నుంచి నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతోఅధిష్టానవర్గం ఒకటికి పదిసార్లు ఆలోచించుకునే పరిస్ధితులుఏర్పడ్డాయి. ఒక్కగులాంనబీ ఆజాద్ తప్ప వైఎస్‌నుఇప్పుడెవరూ భుజాన వేసుకోవడంలేదు. తొమ్మిది నెలల పాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించిన వైఎస్‌రాజశేఖరరెడ్డికి గడ్డు రోజులు ప్రారంభమైనట్టు సంకేతాలుఅందుతున్నాయి.
అయితేవైఎస్ సమస్యలు, ఇబ్బందులు వైఎస్‌కుఉన్నాయి. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఏదో చూపివెక్కిరించిన చందంగా ఉంటుంది కాంగ్రెస్‌సంస్కృతి. నాయకత్వం ఏ మాత్రంఇబ్బందిలో పడినట్టు సంకేతం అందినాడిన్నర్ రాజకీయాలు మొదలవుతాయి. ఈపరిస్ధితుల్లో అందరినీ కలుపునిపోవడంవైఎస్‌కు ఆచరణ సాధ్యం కాదు.అందువల్ల ఆయన పదవిలోఉన్నంతకాలం తన శైలిలోనే నడుచుకోవాలనుకుంటున్నట్టుకన్పిస్తోంది.ఆయన పదవికి ఇప్పట్లో ముప్పులేకపోయినా అధిష్టానవర్గం ఆయనకుఇప్పటివరకు ఇచ్చినంత స్వేచ్ఛఇవ్వకపోవచ్చు.
చేతులెత్తేస్తున్నప్రభుత్వం
వైఎస్ భయాలు, భ్రాంతులు!
కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్ ప్లస్ పవర్
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్-టిఆర్‌ఎస్ కటీఫ్?
సోదరహాసం
వైఎస్ అసహనం
కప్పల తక్కెడ
మూడో పవర్‌ఫుల్ లేడీ
టికెట్-క్యాన్సిల్-ఒకతెలుగమ్మాయి
బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
ఐటీ మీద వైఎస్ దృష్టి
త్తెకాలపు సత్తెన్న హోంపేజి












Click it and Unblock the Notifications
