పరిపాలనపైపట్టు అంటే ఏమిటి?

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 18-04-2005 ;?

YSRహైదరాబాద్‌:ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికిపరిపాలనా యంత్రాంగంపై పట్టులేదన్నవిమర్శ తరచు విన్పిస్తోంది. తాజాగా బిజెపినాయకుడు బండారు దత్తాత్రేయ ఈ విమర్శచేశారు. చంద్రబాబు నాయుడికి పరిపాలనాసామర్ధ్యం ఎక్కువని కాంగ్రెస్‌ నాయకులుకూడా ప్రైవేటుగా అంగీకరిస్తుంటారు.

అసలుపారిపాలనపై పట్టు అంటే ఏమిటి? తెలుగుదేశంప్రభుత్వంలో ఒకటి నుంచి పది స్ధానాలవరకు చంద్రబాబు నాయుడే ఉండేవారుకాబట్టి సహజంగా పరిపాలన ఒంటి చేతి మీదనడిచింది. కాంగ్రెస్‌ సెటప్‌లో అలా ఉండడంసాధ్యం కాదు. కాంగ్రెస్‌ చిన్న నాయకులుకూడా ముఖ్యమంత్రి పదవి మీద ఆశ పెట్టుకునిఉంటారు. చంద్రబాబు నాయుడు ఒక పద్ధతిప్రకారం తన పేషీ అధికారులను నియమించుకున్నారు.తనకు పనులు చేసిపెట్టగల అధికారులనుగుర్తించి, వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చేవారు.పరిపాలన యంత్రాంగానికి సంబంధించిదాదాపు అంతే స్వేచ్ఛ ఉన్నా వైఎస్‌ పరిపాలనాశైలి చంద్రబాబు నాయుడి కంటే విభిన్నం.

తానునమ్మిన అధికారులను అప్పుడప్పుడు అనుమానించడంచంద్రబాబు నాయుడి ప్రత్యేకత. వైఎస్‌అలా కాదు. తాను ఒకసారి నమ్మితే అలా గుడ్డిగావెనుకేసుకు రావడం ఆయన అలవాటు. తాజాగాడిజిపి స్వరణ్‌జిత్‌ సేన్‌ను, సీతాపతిరావుఆయన ఆ విధంగానే వెనకేసుకువస్తున్నారు. కానీ జిల్లాల స్ధాయిలో అడ్మిన్రిస్టేషన్‌లూజ్‌ గా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్సులద్వారా ఐఎఎస్‌ అధికార్లను హడలెత్తించేవారు.ఇప్పుడు ఆ షంటింగ్‌ లేదు కాబట్టి అధికారులుహాయిగా రిలాక్సవుతున్నారు. అప్పటి పాలనకూఇప్పటి పాలనకూ అదే తేడా.

చేతులెత్తేస్తున్నప్రభుత్వం
వైఎస్‌ భయాలు, భ్రాంతులు!
కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్‌ ప్లస్‌ పవర్‌
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం
వైఎస్‌ అసహనం

కప్పల తక్కెడ
మూడో పవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
ఐటీ మీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+