పక్షులకూ 'ఐశ్వర్యం'

ప్రస్తుతం లవ్ బర్డ్స్ పేరుతో పక్షుల అమ్మకాలు ఎక్కువై క్రమంగా పక్షి జాతి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. అందువల్ల పక్షుల కొనుగోళ్లు, అమ్మకాలు చేయరాదని ప్రజలకు వివరించేందుకు ఈ ఐష్, బచ్చన్‌లను పెటా ఎంపిక చేసింది. గతంలో ఇలాంటి కార్యక్రమాన్ని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం చేపట్టారు. ఎలాగైనా లవ్ బర్డ్స్ ను రక్షించాలని దీనికి ప్రజలందరూ సహకరించాలని పెటా ప్రతినిధి అనూరాధా సాహ్నే పేర్కొన్నారు.
పక్షులను అక్రమంగా బోనులలో బంధించినవారిని జంతు సంరక్షణ చట్టం కింద శిక్షించాలని ఆమె డిమాండ్‌చేశారు. అంతరించిపోయే జీవజాతులపై అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందంలో విదేశీ పక్షుల విక్రయాలకు పరిమితులు విధించారు. అంతేకాకుండా 300 దేశాలకు చెందిన 1200 పక్షుల జాతులు బ్లాక్ మార్కెట్లలో దర్శనమిస్తున్నాయి. ఈ లవ్‌బర్డ్స్ సాధారణంగా అమ్ముడుపోతుంటాయి. అయితే వీటి సంరక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అవి మృత్యువాత పడుతున్నాయి. దీనిపై నటులు ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ లతో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు పెటా శ్రీకారం చుట్టిందని అనురాధా వివరించారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications