ప్రిన్స్ కు ఇస్తాంబుల్ షాక్

దీపావళి పర్వదినం రోజు కుటంబానికి దూరంగా ఉండడం కూడా మహేష్ బాబుకు ఇదే మొదటిసారి అంటున్నారు. ఆయన ఈ విషయం చెప్పుకున్నారట. మరో వారం రోజులు ఇస్తాంబుల్ లో షూటింగ్ జరుగుతుందని, మరో వారం పాటు టర్కీలో ఉంటుందని, ఆ తర్వాత దుబాయ్ లో షూటింగ్ జరుగుతుందని, తన కుటుంబ సభ్యులను ఎక్కడ కలుసుకోగలుగుతానని అతను ట్విట్టర్ లో రాసుకున్నాడు.












Click it and Unblock the Notifications