సచిన్ తో సైనా పోటీ

సైనా వ్యాపార ప్రకటనలు, వ్యాపార విషయాలను చూస్తున్న దక్కన చార్జర్స్ స్పోర్టింగ్ వెంచర్స్ మీడియా సైనా బ్రాండ్ విలువ పెరిగిందని చెప్పారు. తాజాగా ఎయిర్ టెల్ సైనాతో కోటి రూపాయలతో ఒప్పందం కుదుర్చుకుందని, మరో నాలుగు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే సైనా అదానీ విల్మర్ కు చెందిన వంటనూనెలను, దక్కవ చార్జర్స్ వార్తా పత్రికకు, హెర్బల్ లైఫ్ కు ప్రచారం చేస్తోంది.
ప్రచార సాధకులుగా ఇప్పటి వరకు క్రికెటర్లు మాత్రమే ముందంజలో ఉన్నారు. అయితే మొదటిసారి క్రికటేతర క్రీడాకారిణి సైనా నెమ్మదిగా సచిన్, ధోనీలను చేరుకుంటుంది. సచిన్, ధోనీలు మూడు కోట్ల రూపాయల బ్రాండ్ తో ముందున్నారు. సెహ్వాగ్ కోటి రూపాయల బ్రాండ్ తో రెండవ స్థానంలో ఉన్నారు. సెహ్వాగ్ తో ఇప్పటికే సమానంగా ఉన్న సైనా ముందుముందు సచిన్, దోనీలతో సమానంగా ఉండవచ్చని వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి. ఇంతకుముందు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్రికటేతర క్రీడలలో ఎక్కువ పారితోషికం తీసుకున్న తారగా ఉండేది. అయితే ఆమె బ్రాండ్ విలువ సానియాలో నాలుగో వంతుకే పరిమితమయింది. 25 లక్షల రూపాయలతోనే అమె కేరీర్ వెనక్కి మళ్లింది. అదే సైనా మాత్రం ఒక్కసారిగా కాకుండా దిన దిన ప్రవర్థమానం దూసుకెళుతుంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications