మిసెస్ అయ్యారా?: అంజలి ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్

అంజలికి పెళ్లైందని కళంజియం చెప్పడంతో ఆమె అదృశ్యం వెనుక తన పిన్ని భారతి దేవి వేధింపులు వట్టిమాటేనా? అనే చర్చ ప్రారంభమైంది. తన పిన్ని, బాబాయిల వేధింపులు తట్టుకోలేక తాను అదృశ్యమయ్యానని అంజలి చెప్పిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల తర్వాత ఆమె పోలీసులు ఎదుట ఓ నిర్మాతతో కలిసి హాజరయ్యారు.
ఇప్పుడు కళంజియం అంజలికి పెళ్లైనందువల్లే అదృశ్యమంటూ చెప్పారట. ఆమె ఓ స్టార్ ప్రొడ్యూసర్‌ను పెళ్లి చేసుకున్నారని చెప్పారని అంటున్నారు. స్టార్ ప్రొడ్యూసర్‌ను పెళ్లి చేసుకునేందుకే ఆమె నాలుగు రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిందనే గుసగుసలు పరిశ్రమలో వినిపిస్తున్నాయట.
అయితే, అంజలి నిజంగానే మిసెస్ అయిందా? లేక ఆరోపణలు మాత్రమేనా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అంజలి అదృశ్యమైనప్పుడు పిన్ని భారతి, బాబాయ్‌లతో పాటు దర్శకుడు కళంజియం పైన కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంజలి అజ్ఞాతం వీడినా వివరాలు పూర్తిగా చెప్పక పోవడంతో చర్చనీయాంశమైంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications