గ్రీస్ సంక్షోభం: ముందుకొచ్చిన యూరోజోన్, కానీ
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన గ్రీస్‌కు రుణ చెల్లింపులు ఓ కొలిక్కి వచ్చినట్లుగానే కనిపిస్తున్నాయి. యూరో జోన్ లీడర్లు గ్రీస్‌ను గట్టెక్కించేందుకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
గ్రీస్ ఆర్థిక సంక్షోభం విషయమై యూరో జోన్ నేతలు దాదాపు పదిహేడు గంటలు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం గ్రీస్‌కు అండగా నిలబడాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

గ్రీస్‌ను ప్రస్తుత సంక్షోభం నుండి బయటపడేసేందుకు 86 బిలియన్ యూరో డాలర్లు తీసుకునేందుకు ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ అంగీకరించారు. గ్రీస్‌కు షరతులతో కూడిన సాయం చేసేందుకు యూరో జోన్ నేతలు ముందుకు వచ్చారు.
యూరో జోన్ నేతలు గ్రీస్ దేశానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అలాగే, గ్రీస్ సంస్కరణల పైన కూడా దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. జర్మనీ నేతృత్వంలో యూరో జోన్ దేశాలు గ్రీస్‌ను బెయిలవుట్ చేసేందుకు ముందుకు వచ్చాయి. కానీ కఠినమైన షరతులు విధించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు గాను పెన్షన్ సంస్కరణలు, వ్యయాల కోత, పన్నుల పెంపు వంటివి గ్రీసు చేపట్టాలని తెలుస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications