గుండె తరుక్కుపోతుందని బాబు, ఏపీ వాళ్లు (పిక్చర్స్)

చెన్నై: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తమిళనాడు రాజధాని చెన్నైలో పదకొండు అంతస్తుల భవనం కూలిన ప్రాంతాన్ని సందర్శించారు.

ఆయన బాధితులను పరామర్శించారు. భవనం కూలిన ఘటన పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు వారు ఎవరెవరున్నారో తెలుసుకున్నారు.

తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని పెంచింది. ఇప్పటి వరకు వెలికి తీసిన మృతుల్లో నలుగురు తమిళనాడువాసులు ఉన్నారు. గతంలో రెండు లక్షల రూపాయలు ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు సీఎం సహాయ నిధి నుండి మరో ఐదు లక్షల రూపాయలు కలిపి మొత్తం రూ.7 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తమిళనాడు రాజధాని చెన్నైలో పదకొండు అంతస్తుల భవనం కూలిన ప్రాంతాన్ని సందర్శించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తమిళనాడు రాజధాని చెన్నైలో పదకొండు అంతస్తుల భవనం కూలిన ప్రాంతాన్ని సందర్శించారు. పరిశీలిస్తున్న చంద్రబాబు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తమిళనాడు రాజధాని చెన్నైలో పదకొండు అంతస్తుల భవనం కూలిన ప్రాంతాన్ని సందర్శించారు. అదికారుల నుండి వివరాలు అడిగి తీసుకుంటున్న చంద్రబాబు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తమిళనాడు రాజధాని చెన్నైలో పదకొండు అంతస్తుల భవనం కూలిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... భవనం కుప్పకూలిన ఘటనలో బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఇది దురదృష్టకర సంఘటన అని, గుండె తరుక్కుపోతుందని, సరైన నిబంధనలు పాటించక పోవడంతో దుర్ఘటన చోటు చేసుకుందని, భవనంలో మొత్తం 72 మంది చిక్కుకున్నారని తెలిసిందని, అందులో ఏపీకి చెందిన వారు 36 మంది ఉండగా.. వారిలో శ్రీకాకుళం జిల్లా వాసులు 17, విజయనంగరం జిల్లా వాసులు 19 మంది ఉన్నారని చెప్పారు. ఆంధ్రకు చెందిన వారు 7గురు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారన్నారు. మరో 20మంది జాడ తెలియడం లేదని చెప్పారు. గుంటూరు నుండి ప్రత్యేక పోలీసుల బలగాలను రప్పించినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+