పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం! - కూటమి ప్రభుత్వం హామీ
ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పంట నష్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
Video Published On: Friday, Mar 20, 2026, 11:16 [IST]


Click it and Unblock the Notifications