వేదికపై ఫ్యాషన్ వయ్యారాలు..
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ (AP Tourism) 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన "మిస్ ఫ్యాషన్ షో" ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మోడల్స్ తమ వయ్యారాలతో, వినూత్న వస్త్రధారణతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
Video Published On: Friday, Feb 20, 2026, 05:58 [IST]


Click it and Unblock the Notifications