ఏపీలో వాతావరణం బీభత్సం! ⛈️ నేడు ఎక్కడెక్కడ వర్షాలు పడతాయో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు (మార్చి 17) వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది.
Video Published On: Tuesday, Mar 17, 2026, 11:34 [IST]


Click it and Unblock the Notifications