బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. ఫిబ్రవరి 21 (ఎల్లుండి) నుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
Video Published On: Thursday, Feb 19, 2026, 01:39 [IST]


Click it and Unblock the Notifications