ఏపీకి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
Video Published On: Friday, Feb 20, 2026, 01:09 [IST]


Click it and Unblock the Notifications