కార్పొరేషన్లు, సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు..!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు మరియు సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. వీరి పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గ ఉపసంఘం శనివారం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.
Video Published On: Sunday, Mar 22, 2026, 03:25 [IST]


Click it and Unblock the Notifications