భక్తి అంటే ఇదా..? బిజినెస్ ఆ..?
భక్తిలో రకాలు ఉంటాయి కానీ, ఈ విద్యార్థి భక్తి మాత్రం చాలా వెరైటీగా ఉంది! సాధారణంగా మొక్కులు తీర్చుకుంటామని దేవుడిని కోరుకుంటారు. కానీ ఈ యువకుడు ఏకంగా దేవుడికే కండీషన్ పెట్టాడు.
Video Published On: Friday, Feb 20, 2026, 03:53 [IST]


Click it and Unblock the Notifications