ప్రకృతి సాగుతో నెలకు రూ.20 వేల ఆదాయం..
గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధ రైతు రోశయ్య గారు వ్యవసాయంలో సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. కేవలం 75 సెంట్ల భూమిలో ఏకంగా 52 రకాల పంటలను పండిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ అద్భుతాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా వేదికగా రోశయ్య గారిపై ప్రశంసల వర్షం కురిపించారు.
Video Published On: Tuesday, Mar 17, 2026, 12:56 [IST]


Click it and Unblock the Notifications